మెగా స్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిట్ సాధించిన వాల్తేరు వీరయ్య

Waltair veerayya emerge as highest grossing movie of chiranjeevi career,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair veerayya upcoming Movie Update,Waltair veerayya Latest Movie, Waltair veerayya Movie Updates,Waltair veerayya Latest movie news,Megasar chiranjeevi Latest movie,Megasar chiranjeevi Latest movie Waltair veerayya,Megasar chiranjeevi Waltair veerayya grossing movie,Waltair veerayya emerge highest grossing movie, grossing movie Waltair veerayya Waltair veerayya Collection,Waltair veerayya box office collection,Waltair veerayya latest collection Waltair Veerayya Emerge As Highest Grossing Movie Of Chiranjeevi Career,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya Upcoming Movie Update,Waltair Veerayya Latest Movie, Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Latest Movie News,Megasar Chiranjeevi Latest Movie,Megasar Chiranjeevi Latest Movie Waltair Veerayya,Megasar Chiranjeevi Waltair Veerayya Grossing Movie,Waltair Veerayya Emerge Highest Grossing Movie, Grossing Movie Waltair Veerayya Waltair Veerayya Collection,Waltair Veerayya Box Office Collection,Waltair Veerayya Latest Collection Chiranjeevi,Ravi Teja,Shruti Haasan,Ks Ravindra,Devi Sri Prasad

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి 49 కోట్ల భారీ ప్రాఫిట్ తో దూసుకుపోతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీ మెగా స్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిట్ సాధించినచిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =