మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mega 154 title teaser release date fixed, Mega 154 teaser release date fixed, Mega 154 teaser release date fixed, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, KS Ravindra, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Mega 154, Mega 154 Telugu movie, Mega 154 New Update, Mega 154 Telugu Movie New Update, Mega 154 Movie, Mega 154 Latest Update, Mega 154 Movie Updates, Mega 154 Telugu Movie Live Updates, Mega 154 Telugu Movie Latest News, Mega 154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇంతవరకూ టైటిల్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజుల నుండి ఈసినిమా టైటిల్ టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఇది కన్ఫామ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీపావళి కానుకగా మెగా అభిమానులకు ‘మెగా 154’ నుంచి టైటిల్ టీజర్ ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =