
ట్యాగ్ · 51 కథనాలు · పేజీ 3


"RRR"సెట్స్ లో అలియా భట్

ప్యాచ్ వర్క్ లో 'ఆర్ఆర్ఆర్'

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' న్యూ ఇండియన్ రికార్డ్

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' రిలీజ్

'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్

భారీ ప్రమోషన్స్ తో "RRR"

'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ స్టార్ట్

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం

'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ అందుకే పెట్టుకున్నాడు
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు ప్రస్తుతం పాటలు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో నేడు అలియాభట్ కూడా ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ అయింది. మరోవైపు ఇప్పటికే ప్రమోషనల్ సాంగ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దానికోసం స్పెషల్ గా అమిత్ త్రివేది కూడా ఈసినిమాలో పార్ట్ అయినట్టు తెలుస్తుంది.

"RRR"సెట్స్ లో అలియా భట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్యాచ్ వర్క్ లో 'ఆర్ఆర్ఆర్'
బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. ఈసారి ఏకంగా మెగాపవర్స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలతో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ కు రెడీ అయిపోయాడు. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలు కారణాల వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న సినిమా కాబట్టి మాములుగానే కొంచం లేట్ అవుతుంది. దానికి తోడు కరోనా వచ్చి మరింత ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన ఈసినిమా మిగిలి ఉన్న పోర్షన్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు అది కూడా దాదాపు పూర్తయినట్టే తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్…

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' న్యూ ఇండియన్ రికార్డ్
రాజమౌళికి కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక బాహుబలి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత వచ్చిన సినిమాలు నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేశాయే తప్పా ఆ రేంజ్ రికార్డులను అందుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కూడా మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు రాజమౌళి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ రాజమౌళి డైరెక్షన్ అవ్వడం.. దానికితోడు ఎన్టీఆర్-చరణ్ లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రలు కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ రాజమౌళి…

'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ కోసం రాజమౌళి హీరోస్
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ ఫిలింస్ లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. మరోవైపు రాజమౌళి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇక ప్రమోషన్స్ లో ఎప్పుడూ రాజమౌళి డిఫరెంట్ గా తమ మార్క్ ను చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా టైమ్ లో ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ సినిమాపై ఎంత హైప్ పెంచాడో అందరికి తెలుసు. ఆ తరువాత చాలామంది అదే ఫార్మట్ ను ఫాలోఅవుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో కూడా రాజమౌళి చాలా కొత్తగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కోసం ఒక…

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు హీరోలుగా వస్తున్ భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే షూటింగ్ మాత్రం త్వరగా కంప్లీట్ చేసేలా చూస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈసారి మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా దాదాపు ఆగష్ట్ కల్లా ఈసినిమా షూటింగ్ ను చేసేలా ప్లాన్ చేశాడు. మరోవైపు కరోనా వల్ల వచ్చిన గ్యాప్ లో ఎన్టీఆర్, చరణ్…

'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్
ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్న హీరోల్లో డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలెట్ నిలుస్తాయని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసందే కదా. ఈసినిమాకు స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి వల్ల ఈసినిమాలో డైలాగ్స్ కోసం పెద్దగా కష్టపడింది లేదు..రాజమౌళి ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్ ప్లే ఇచ్చారు అని.. అంతేకాదు ఎన్టీఆర్ దేశభక్తి గురించి…

భారీ ప్రమోషన్స్ తో "RRR"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ స్టార్ట్
బిగ్ బాస్' షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్న తారక్.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారం అవుతుందని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ షో జరగకపోవచ్చన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని తేలిపోయింది. జులై నుండి ఈ షో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా అన్నారు.

ఆర్ఆర్ఆర్.. హైలెట్ గా ఎన్టీఆర్-చరణ్ రెయిన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో…

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.