కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kannappa Movie Updates

ట్యాగ్ · 15 కథనాలు

Vishnu Manchu Announces Kannappa Has Been Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kannappa,Kannappa Movie,Kannappa Telugu Movie,Kannappa Movie Updates,Kannappa Movie
సినిమా వార్తలు

వాయిదా పడిన కన్నప్ప

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' First Look Unveiled as Rudra From Kannappa
ఫస్ట్ లుక్

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Reveals Mohanlal First Look as Kirata
ఫస్ట్ లుక్

కన్నప్ప.. మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
kajal aggarwal on board for manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

కన్ఫామ్ కన్నప్పలో కాజల్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు.ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి మంచు విష్ణు ఎప్పటికప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నాడు. ప్రతి అప్ డేట్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మే20వ తేదీన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా ఈటీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Akshay Kumar Completes His Shooting Part For Kannappa
షూటింగ్ అప్‌డేట్

కన్నప్ప.. షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్‌ కుమార్‌

టాలీవుడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భక్త కన్నప్ప' సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
akshay kumar landed in hyderabad for kannappa movie shoot
సినిమా వార్తలు

కన్నప్ప- హైద్రాబాద్ లో ల్యాండ్ అయిన అక్షయ్ కుమార్

విష్ణు మంచు నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఎక్కువ షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరుపుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
akshay kumar joins in manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

కన్నప్ప లో బాలీవుడ్ సూపర్ స్టార్

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
manchu vishnu launched kannappa comic book
సినిమా వార్తలు

కన్నప్ప కామిక్ బుక్ లాంచ్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Kannappa Movie First Look Released
ఫస్ట్ లుక్

శివరాత్రి సందర్భంగా.. కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భక్త కన్నప్ప' సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు మంచు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం. కాగా ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జ‌రుగుతుంది.

Srikanth Mవాట్సాప్
manchu vishnu Kannappa movie second schedule update on full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో కన్నప్ప సెకండ్ షెడ్యూల్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

TFN Adminవాట్సాప్
manchu vishnu kannappa movie release plan update
సినిమా వార్తలు

దసరా కు కన్నప్ప రిలీజ్ ప్లాన్?

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించడానికి ముందు శివశంకర్ గురూజీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు రీసెంట్ గా వీడియోను కూడా పోస్ట్ చేశాడు విష్ణు తన ఇన్ట్సాలో.

TFN Adminవాట్సాప్
manchu vishnu son avram debut in kannappa movie
సినిమా వార్తలు

కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను న్యూజిలాండ్ లో మొదలుపెట్టిన చిత్రయూనిట్ అక్కడ 90 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని రీసెంట్ గానే వచ్చారు.

TFN Adminవాట్సాప్
Kannappa Completed 90 Days Schedule of New Zealand
షూటింగ్ అప్‌డేట్

90 రోజుల న్యూజిలాండ్‌ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కన్నప్ప

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌ పోషిస్తుండగా.. దేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం నటిస్తోంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
manchu vishnu kannappa movie heroine fixed
సినిమా వార్తలు

కన్నప్ప హీరోయిన్ ఫిక్స్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లోనే ఈసినిమాలోని ఎక్కువ భాగం చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Manchu Vishnu Announces Heroine Nupur Sanon Step Down From Kannappa
సినిమా వార్తలు

మంచు విష్ణు కన్నప్ప నుంచి తప్పుకున్న హీరోయిన్

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన 'ఆదిపురుష్' ఫేమ్ కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ ని కథానాయికగా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇంతలో ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగుచూసింది. అదేంటంటే.. ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్

షేర్