కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kangana Ranaut

ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3

Makers Of Thalaivi Trashes The Rumors Of Releasing The Movie On OTT Platforms,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Telugu Movie,T
ఓటీటీ

తలైవి థియేటర్లలోనే.. అవన్నీ రూమర్స్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది.. కానీ కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడగా.. తలైవి సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే తాజాగా ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ఈరూమర్స్ పై స్పందించిన కంగనా క్లారిటీ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
Thalaivi Movie Release Gets Postponed
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ - తలైవి కూడా వాయిదా

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోసారి దీని ఎఫెక్ట్ సినీ పరిశ్రమపైనే పడింది. ఇప్పటికే బాలీవుడ్ లో థియేటర్లు మూసేశారు. మరోవైపు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ పై కూడా దీని ప్రభావం ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇప్పటికే కరోనాకు భయపడి లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఆసినిమా మరేదో కాదు కంగనా నటించిన తలైవి సినిమా.

TFN Adminవాట్సాప్
Kangana Ranaut Latest Biopic Movie Thalaivi Trailer Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Thalaivi Official Trailer Telugu,Kangana Ranaut,Arvind Swamy,Vijay,Thalaivi On 23rd April,Actress Kangana Ranaut,Actor Arvind Sw
ట్రైలర్ & టీజర్

'తలైవి' ట్రైలర్ రిలీజ్

దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినీ, రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న జ‌య‌ల‌లిత క‌న్న‌డ నాట జ‌న్మించి త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డింది. ఇప్పుడు కంగనా హీరోయిన్ గా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సినిమా రూపొందించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

TFN Adminవాట్సాప్
Kangana Ranaut Starrer Thalaivi Movie Teaser Release Date Is Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kangana Ranaut,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Kangana Ran
ట్రైలర్ & టీజర్

'తలైవి' ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆక‌ట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీని జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవలే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'తలైవి' రిలీజ్ డేట్ ఫిక్స్

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆక‌ట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"తలైవి "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయిక కాగా అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Thalaivi Movie Team Releases Special Poster On The Occasion Of MGR 104 Birth Anniversary,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film Updates,Thal
ఫస్ట్ లుక్

"తలైవి " స్పెషల్ పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీకి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

తలైవి లో 'ఎంజీఆర్‌గా' అర‌వింద్ స్వామి.. ఫస్ట్ లుక్ రిలీజ్

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా పూర్తికానుంది. ఇటీవలే జయలలిత వర్థంతి సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Actress Kangana Ranaut To Join Thalaivi Movie Shoot Today
సినిమా వార్తలు

"తలైవి " మూవీ సెట్స్ లో కంగనా రనౌత్

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా , లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి" మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ "తలైవి" మూవీ కి కథను అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'తలైవి' లో బరువు వల్ల వెన్ను భాగం దెబ్బతింది

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా సూటిగా మాట్లాడే తత్వం ఆమెది. ఫైర్ బ్రాండ్. అందుకే అప్పుడప్పుడు వివాదాలు కూడా ఆమె వెంట ఉంటూనే ఉంటాయి. ఇదిలా ఉండగా కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'తలైవి' పొలిటికల్ ఎపిసోడ్స్ కు వీఎఫ్ఎక్స్

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పోకిరి' సినిమా నేనే చేయాలి.. కానీ మిస్సయ్యింది..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

TFN Adminవాట్సాప్
Kangana Ranaut New Look From Thalaivi Is Out Now
సినిమా వార్తలు

"తలైవి" కంగనా రనౌత్ న్యూ లుక్

లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ "క్వీన్ " కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జిషు సేన్ గుప్తా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్