‘తలైవి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Thalaivi Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kangana Ranaut,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Kangana Ranaut Thalaivi,Thalaivi Kangana Ranaut,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Update,ThalaiviMovie Latest Updates,Thalaivi Movie Latest News,Thalaivi Movie Release Date,Kangana Ranaut Thalaivi Release Date,Thalaivi On 23rd April,Thalaivi From April 23rd,Thalaivi Release Date Confirmed,Thalaivi Release Date Fix,Thalaivi Release Date Out,Thalaivi Release Date Update,Thalaivi Date,Jayalalithaa,Thalaivi Movie Release News,Kangana Ranaut New Movie,Kangana Ranaut Upcoming Movie,Thalaivi Movie Details

కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా అవి ఆక‌ట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఫిబ్రవరి 24 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ మూవీని జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =