“తలైవి” కంగనా రనౌత్ న్యూ లుక్

Kangana Ranaut New Look From Thalaivi Is Out Now

లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో “తలైవి” మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ “క్వీన్ ” కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జిషు సేన్ గుప్తా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న “తలైవి” మూవీ కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్ , MGR గా అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 24 వ తేదీ ) జయలలిత 72 వ జయంతి సందర్భంగా కంగనా న్యూ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యువ రాజకీయ నేత జయలలిత లుక్ లో కంగనా రనౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “తలైవి” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 14 =