“తలైవి “మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Thalaivi Movie Team Announce Film Release Date,Thalaivi Release Date Fixed,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Kangana Ranaut,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalaivi Release Date,Thalaivi Release Date Update,Thalaivi Movie Release Date,Thalaivi Release Date Announced,Thalaivi Release Date Fix,Kangana Ranaut Thalaivi,Thalaivi Release Date Announcement,Thalaivi Update,Kangana Ranaut Thalaivi Release Date,Thalaivi Official Release Date,Thalaivi Movie Release Date Announced

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయిక కాగా అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ “తలైవి” కై తమిళనాడు తో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “తలైవి” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “తలైవి” మూవీ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 24 వ తేదీగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ కై చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. బయోపిక్ మూవీ “తలైవి” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 12 =