‘తలైవి’ ట్రైలర్ రిలీజ్

Kangana Ranaut Latest Biopic Movie Thalaivi Trailer Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Thalaivi Official Trailer Telugu,Kangana Ranaut,Arvind Swamy,Vijay,Thalaivi On 23rd April,Actress Kangana Ranaut,Actor Arvind Swamy,Nassar,Bhagyashree,Samuthrakani,Madhu Bala,Thalaivi Movie,Thalaivi Telugu Movie,Thalaivi Update,Thalaivi Movie News,Thalaivi Trailer,Thalaivi Movie Trailer,Thalaivi Telugu Movie Trailer,Thalaivi Latest Trailer,Kangana Ranaut Thalaivi Trailer,Kangana Ranaut Thalaivi,Thalaivi Kangana Ranaut,Kangana Ranaut Thalaivi Trailer Out,Thalaivi Trailer Out Now,Thalaivi Trailer Released,Thalaivi Trailer Unveiled,Thalaivi Trailer Out,Thalaivi Official Trailer Out,Thalaivi Official Trailer,Thalaivi Movie Official Trailer,Thalaivi Official Telugu Trailer,Thalaivi,Thalaivi Telugu Trailer,Kangana Ranaut Thalaivi Official Trailer,Kangana Ranaut New Movie Trailer,Kangana Ranaut New Movie,#ThalaiviTrailer

దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినీ, రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న జ‌య‌ల‌లిత క‌న్న‌డ నాట జ‌న్మించి త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డింది. ఇప్పుడు కంగనా హీరోయిన్ గా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సినిమా రూపొందించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో జయలలిత క‌థానాయిక‌గా ఎదిగిన తీరు, రాజ‌కీయ ప్ర‌వేశం, ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఇవ‌న్నీ చాలా క్లుప్తంగా చూపించారు. `ఆ మ‌హాభార‌తానికి ఇంకో పేరుంది.. జ‌య‌` అని కంగ‌నా ర‌నౌత్ చెప్పడం హైలెట్. “న‌న్ను అమ్మ‌గా చూస్తే… నా హృద‌యంలో మీకు చోటుంటుంది. న‌న్ను కేవ‌లం ఆడ‌దానిగా చూస్తే…“ అనే డైలాగ్ ద‌గ్గ‌ర ట్రైల‌ర్ ని క‌ట్ చేశారు. కంగనా తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో భిన్నమైన షేడ్స్ తో కంగ‌నా మ‌రోసారి విశ్వ‌రూపం చూపించేసింది. ఈసినిమా ఖచ్చితంగా తమిళనాడులో పెద్ద సంచలనమే సృష్టించేలా కనిపిస్తుంది.

కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =