ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3
మెగా ప్రిన్స్ 'గని'
బావ, చెల్లికి వరుణ్ బెస్ట్ విషెస్
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "
మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"
'ఎఫ్ 2' కు జాతీయ అవార్డ్ - ఇదే మొదటి సినిమా

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
వరుణ్ తేజ్ 'గని' లో అదే హైలైట్
ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందన్న సంగతి కూడా విదితమే. ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'గని' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
"గని"ఫస్ట్ లుక్ అద్భుతం - చిరంజీవి
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు. బాలీవుడ్ మూవీ "దబంగ్ "ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మెగా ప్రిన్స్ 'గని'
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడతాడన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కాస్త అటు ఇటు అయినా ఆ తర్వాత కంచె సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్2 ఇలా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు.

#VT10 ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
బావ, చెల్లికి వరుణ్ బెస్ట్ విషెస్
మెగా వారసురాలు నిహారిక పెళ్లి వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుండి టాలీవుడ్ లో ఎక్కడ విన్నా నీహారిక పెళ్లి కబుర్లేవినిపించాయి. మెగా పరివారమంతా రాజస్థాన్ ఉదయ పూర్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి పవన్ రాకపోతే ఆ వెలితి ఉండేది.. అయితే పవన్ కూడా ఈ పెళ్ళికి హాజరవడంతో ఇంకా నిండుతనం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పెళ్లి అయిపోవడంతో అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి పయనమయ్యారు.
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ "జిగర్తాండ " కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో అథర్వ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. డింపుల్ హాయతి ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , దర్శకుడు సుకుమార్ , హీరో నితిన్ , స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అతిథి పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
'ఎఫ్ 2' కు జాతీయ అవార్డ్ - ఇదే మొదటి సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. గత ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్, ఈశ్వరీరావు, అన్నపూర్ణమ్మ, వై విజయ కీలక పాత్రల్లో నటించిన ఎఫ్2 మూవీని కుటుంబసమేతంగా అందరూ ఎంజాయ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, అల్లు వెంకటేష్ , సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "#VT 10" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ కు జోడీ గా బాలీవుడ్ మూవీ "దబంగ్ 3 " ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , సునీల్ శెట్టి , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
"ముకుంద " మూవీ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. వరుణ్ హీరోగా నటించిన వార్ ఫిల్మ్ "కంచె " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "ఫిదా ", "తొలిప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ లో నటిస్తున్నారు.