యాక్షన్ థ్రిల్లర్ “గద్దలకొండ గణేష్ “

VarunTej and Pooja Hegde Starrer Gaddalakonda Ganesh Is Action Packed Mass Entertainer

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “గద్దలకొండ గణేష్ ” మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ “జిగర్తాండ ” కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో అథర్వ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. డింపుల్ హాయతి ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , దర్శకుడు సుకుమార్ , హీరో నితిన్ , స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అతిథి పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 90 ల కాలం నాటి గెటప్ రెండు జాడలు , లంగా వోణీ లతో పక్కా తెలుగు అమ్మాయిలా పూజాహెగ్డే లుక్ అద్భుతంగా ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ డైలాగ్స్ తో , మాస్ ఆడియన్స్ కు నచ్చేలా “గద్దలకొండ గణేష్ ” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శోభన్ బాబు , శ్రీదేవి ల సూపర్ హిట్ సాంగ్ “ఎల్లువచ్చి గోదారమ్మ” ను వరుణ్ తేజ్ ,పూజాహెగ్డే లపై అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =