కామెడీ ఎంటర్ టైనర్ “F 2: ఫన్ &ఫ్రస్టేషన్”

Venkatesh and Varun Tej's Multi starrer Movie Fun and Frustration Is A Fun Packed Comedy Entertainer

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2: ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. పెళ్ళి తరువాత ఫ్రస్టేషన్ గురయ్యే సన్నివేశాలు , వరుణ్ తేజ్ కాంబినేషన్ సీన్స్ లో కామెడీ టైమింగ్ తో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి “F 2: ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ కి హైలైట్ గా నిలిచారు.ఫస్ట్ టైమ్ కామెడీ పాత్రలో నటించిన వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “F 2: ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విశేష ప్రేక్షకాదరణ పొందింది. 50వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ పనోరమ విభాగం లో ప్రదర్శించబడిన ఏకైక తెలుగు చిత్రం గా “F 2: ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =