
ట్యాగ్ · 11 కథనాలు


హరిహర వీరమల్లు షూట్ కోసం పవన్ నైట్ అవుట్స్

హరిహర వీరమల్లు-పవన్ ఫ్యాన్స్ కు టీజర్ ట్రీట్?

'హరిహర వీరమల్లు' యాక్షన్ మోడ్ లో పవన్..!

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!

సోషల్ మీడియా లో వైరల్ గా "భీమ్లా నాయక్" స్టిల్

'హరిహర వీరమల్లు' కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్..!

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్

శివరాత్రి కానుకగా హరిహర వీరమల్లు టీజర్ ?
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హరిహర వీరమల్లు షూట్ కోసం పవన్ నైట్ అవుట్స్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇంకా కొద్ది భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ మధ్యలో పవన్ లేకపోయినా మిగిలిన పోర్షన్స్ అలానే వేరే పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

హరిహర వీరమల్లు-పవన్ ఫ్యాన్స్ కు టీజర్ ట్రీట్?
కొత్త కొత్త సినిమాల అప్ డేట్లు... రిలీజ్ కాబోతున్న సినిమాల అప్ డేట్లు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ గురించి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.

'హరిహర వీరమల్లు' యాక్షన్ మోడ్ లో పవన్..!
పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ ముందు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయిపోయింది. ఇక భీమ్లానాయక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో వకీల్ సాబ్, భీమ్లానాయక్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి హరిహర వీరమల్లు పై పడింది.

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!
గత ఏడాది వకీల్ సాబ్, ఈఏడాది భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ కళ్యాణ్ తన సత్తాను మరోసారి బాక్సాఫీస్ వద్ద చూపించారు పవన్. ఇక ఇప్పుడు తన ఫోకస్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్ పై పెట్టనున్నారు. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది పొంగల్ రేసులో ఈసినిమా ఉంటుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ ఇంకా షూటింగే పూర్తవ్వలేదు. ఈసినిమా ఎప్పుడో మొదలయి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

'హరిహర వీరమల్లు'.. షూటింగ్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్ చేసిన పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

సోషల్ మీడియా లో వైరల్ గా "భీమ్లా నాయక్" స్టిల్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.భీమ్లా నాయక్”చిత్ర యూనిట్…

'హరిహర వీరమల్లు' కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే.

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నేడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు.

బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందుకున్నా - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, "ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం "హీరో " “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

'హరి హర వీరమల్లు' నిధి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పటివరకూ సెట్స్ పైకి రాలేదు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇక చాలా గ్యాప్ తరువాత ఇన్నాళ్లకు ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది.