“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం “హీరో ” “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న “హరిహర వీరమల్లు” మూవీ లో నిధి పంచమి పాత్రలో నటిస్తున్నారు. నిధి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ పంచమి పాత్ర కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ రిలీజ్ పట్ల నిధి స్పందించి ఇది తనకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పారు.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ , నిధి పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని “హరి హర వీరమల్లు “మూవీ కి హైప్ క్రియేట్ చేశాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: