శివరాత్రి కానుకగా హరిహర వీరమల్లు టీజర్ ?

Hari Hara Veera Mallu Teaser Update,Hari Hara Veera Mallu Movie Teaser Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Updates,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie Latest Update,Hari Hara Veera Mallu Latest Update,Hari Hara Veera Mallu Latest Updates,Hari Hara Veera Mallu Telugu Movie Latest Updates,Hari Hara Veera Mallu Movie Latest News,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Hari Hara Veera Mallu Movie Teaser,Hari Hara Veera Mallu Telugu Movie Teaser,Hari Hara Veera Mallu Teaser,Hari Hara Veera Mallu Telugu Teaser,Hari Hara Veera Mallu Telugu Movie Teaser Update,Hari Hara Veera Mallu Telugu Teaser Update,Hari Hara Veera Mallu Movie Teaser Release Date,Hari Hara Veera Mallu Teaser Release Date

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు మూవీషెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కించారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసిన వీరమల్లు టీమ్, ఇప్పుడు తన నెక్ట్స్ షెడ్యూల్‌ కు ప్లాన్ చేస్తుంది. హరిహర వీరమల్లు మూవీ టీజర్ కై ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ మూవీ టీజర్ శివరాత్రికి రిలీజ్ కానుందని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాతే టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =