‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Power Star Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Power Star Pawan Kalyan Birthday,Pawan Kalyan Birthday,HBD Pawan Kalyan,Happy Birthday Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Movie Update,Pawan Kalyan Birthday Special Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Latest Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu Release Date,Hari Hara Veera Mallu Release Date,Hari Hara Veera Mallu Movie Release Date,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Release Date,Hari Hara Veera Mallu Movie Release Date Announced,Release Date Locked For Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu 2022,Pawan Kalyan First Look From Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu To Release On April 29,Hari Hara Veera Mallu First Look,Hari Hara Veera Mallu Movie Poster,Hari Hara Veera Mallu On 29 April 2022,Hari Hara Veera Mallu Releasing On 29th April 2022,Hari Hara Veera Mallu Poster,Pawan Kalyan Turns 50,Pawan Kalyan 50th Birthday,#HariHaraVeeraMallu,#HBDPawanKalyan

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నేడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. హరిహర వీరమల్లు సినిమా నుండి పోస్టర్ ను రిలీజ్ చేస్తూ 2022 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వలైన్‌, అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nineteen =