సోషల్ మీడియా లో వైరల్ గా “భీమ్లా నాయక్” స్టిల్

Bheemla Nayak Still Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bheemla Nayak Movie,Bheemla Nayak Movie Stills,Bheemla Nayak Stills Goes Viral,Bheemla Nayak Stills Goes Viral in Social Media,Bheemla Nayak Pawan Kalyan,Power Star pawan kalyan Bheemla Nayak, Power Star pawan Kalyan,Power Star pawan Kalyan New Movie,Power Star pawan Kalyan New Movie Bheemla Nayak,nithya menon, nithya menon with Pawan kalyan,Pawan kalyan Movie Hari Hara Veera Mallu,krish telugu director,krish Director Movie with Pawan Kalyan Hari Hara Veera Mallu, Pawan Kalyan Hari Hara Veera Mallu upcoming Movie,Hari Hara Veera Mallu latest updates,nithya menon in Bheemla nayak,Rana Daggubati,Rana With Pawankalyan, Rana in Pawan kalyan Movie Bheemla Nayak,Rana Upcoming Movie,Rana latest Movie,Rana Movies,Rana Upcoming Movies,Malayalam Actress Samyuktha Menon, Malayalam Actress Samyuktha Menon In Bheemla Nayak Movie,Samyuktha in Pawan kalyan Movie,#BheemlaNayak Trivikram Srinivas Director,Director Trivikram Srinivas Movies,Trivikram Srinivas Upcoming Movies,Trivikram Srinivas latest Movies, Bheemla Nayak Planning to Release on 25th Feb,#bheemlaNayak,#pawankalyan,#nithyamenon

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కిన “భీమ్లా నాయక్”మూవీ లోని పవన్ కళ్యాణ్ స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =