
ట్యాగ్ · 12 కథనాలు


ఖుషి-త్వరలో షూటింగ్ రీస్టార్ట్

సమంత క్లిక్ చేసిన ఫొటో

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా క్యాన్సిల్..?

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

భారీ ప్రమోషన్స్ లో "టక్ జగదీష్ "
'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ షురూ
‘శ్యామ్ సింగరాయ్’ గ్రాండ్ లాంచ్
'టక్ జగదీష్' ఆగలేదు - శివ క్లారిటీ

మనమే గురించి స్టార్ డైరెక్టర్స్ మాటల్లో..
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్మార్క్ 35వ మూవీ 'మనమే' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యుజ్ బజ్ని క్రియేట్ చేశాయి.

‘ఖుషి’లో సమంతను తీసుకోవడానికి అదే కారణం - శివ నిర్వాణ
టాలీవుడ్లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు…

ఖుషి-త్వరలో షూటింగ్ రీస్టార్ట్
శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మహానటి తర్వాత విజయ్దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో బ్యూటీఫుల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో మధ్యలో పలు రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. ఈసినిమాలో సమంత…

సమంత క్లిక్ చేసిన ఫొటో
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమా క్యాన్సిల్..?
టాలీవుడ్ లో రోజు రోజుకు కొత్త టాలెంట్ పెరిగిపోతుంది. ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. కానీ ఎంత మంది వచ్చినా కూడా కొంతమంది మార్క్ మాత్రం గుర్తుండిపోతుంది. అలా వచ్చి ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోనే విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రౌడీ హీరో. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరగగా.. ఆ తరువాత కూడా వరుసగా హిట్స్ కొట్టడంతో స్టార్ రేంజ్ కు ఎదగడమే కాదు.. తన రేంజ్ ను మార్చేశాడు. ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగాడు. ప్రస్తుతం అయితే పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమా…

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

భారీ ప్రమోషన్స్ లో "టక్ జగదీష్ "
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలోనటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
టక్ జగదీష్ ఫస్ట్ లుక్ రిలీజ్ - క్లాస్ లుక్.. మాస్ టచ్
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే చివరి షెడ్యూల్లోకి ప్రవేశించింది.
'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ షురూ
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.
'టక్ జగదీష్' - 'ఫస్ట్ లుక్' కు డేట్ ఫిక్స్
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే చివరి షెడ్యూల్లోకి ప్రవేశించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘శ్యామ్ సింగరాయ్’ గ్రాండ్ లాంచ్
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ మూవీ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. నాని తండ్రి ఘంటా రాంబాబు..నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా... మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేయగా..అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు. శివనిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను నిర్మాతకు…
'టక్ జగదీష్' ఆగలేదు - శివ క్లారిటీ
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 40 శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నాని కూడా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక అలా మొదలు పెట్టారో లేదో అప్పుడే షూట్ కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యూనిట్లో ఓ టెక్నీషియన్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని... అందుకే షూట్ కు బ్రేక్ చెప్పి.. టీమ్ అంతా హోం ఐసోలేషన్లో ఉన్నారని. దసరా తర్వాత మళ్లీ అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాలని వార్తలు వచ్చాయి.