భారీ ప్రమోషన్స్ లో “టక్ జగదీష్ “

Director Shiva Nirvana Plans For Massive Promotion Plan For Tuck Jagadish Movie,Director Shiva Nirvana,Shiva Nirvana,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Film,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Telugu,Tuck Jagadish Update,Tuck Jagadish Movie Update,Tuck Jagadish Movie News,Tuck Jagadish Movie Latest Update,Tuck Jagadish Latest News,Tuck Jagadish Movie Promotion,Tuck Jagadish Promotion,Shiva Nirvana Plans For Promotion For Tuck Jagadish,Shiva Nirvana Plans For Tuck Jagadish Movie Promotion,Shiva Nirvana About Tuck Jagadish Movie Promotion,Tuck Jagadish Telugu Movie Promotion,Nani,Natural Star Nani,Hero Nani,Nani Tuck Jagadish Promotions,Nani Tuck Jagadish Movie Promotions,Shiva Nirvana Latest News,Shiva Nirvana Movie Updates,Shiva Nirvana Tuck Jagadish

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలోనటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“టక్ జగదీష్ ” మూవీ ప్రమోషన్స్ ను ఒక నెలపాటు జరపాలని దర్శకుడు శివ ప్లాన్ చేశారు. 4 వారాల పాటు జరిపే ప్రమోషన్స్ లో వారానికి ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరపాలని నిర్ణయించారు. ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ రాజమండ్రి లో 27 వ తేదీ జరగనుంది. ఈ ఈవెంట్ లో హీరో నాని తో పాటు చిత్ర బృందం కూడా పాల్గొంటుంది. దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని కాంబినేషన్ లో రూపొందిన”నిన్నుకోరి “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.