ట్యాగ్ · 32 కథనాలు · పేజీ 2
ప్రభాస్ సినిమా అప్ డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ

ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్
పొంగల్ తర్వాత అప్ డేట్ - డైరెక్టర్ ప్రామిస్
కల నెరవేరింది -ప్రభాస్

ఆఫీషియల్ 'ప్రభాస్ 21' లో బిగ్ బీ
బర్త్ డే ముందే బిగ్ సర్ ప్రయిజ్
ప్రభాస్ కి చెల్లెలిగా నివేద థామస్..?

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ సారీ
అందరి ఫ్యాన్స్ సంగతి ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మధ్య మంచి సర్ఫరైజ్ లే అందుతున్నాయి. ఒకప్పుడు ఒక అప్ డేట్ కోసం ఎదురుచూసే అభిమానులకు ఈ మధ్య అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ కుష్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాల దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒక డైరెక్టర్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెపుతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు నాగ్ అశ్విన్. ఇంతకీ నాగ్ అశ్విన్ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే.. గతంలో ‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే నాగ్ అశ్విన్ జనవరి 29 న ఈ సినిమాకు…
ప్రభాస్ సినిమా అప్ డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఎంత సేపు రాధే శ్యామ్.. ఆదిపురుష్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తప్పా ఈ సినిమా గురించి పెద్దగా అప్ డేట్స్ వచ్చిన దాఖలాలు లేవు. ఇక సంక్రాంతికి కూడా ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
పొంగల్ తర్వాత అప్ డేట్ - డైరెక్టర్ ప్రామిస్
ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.
కల నెరవేరింది -ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది . ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్ "బాలీవుడ్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆఫీషియల్ 'ప్రభాస్ 21' లో బిగ్ బీ
నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా కు సంబంధించి ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ ఇస్తామని చెప్పినదగ్గరనుండి ఏం అప్ డేట్ ఇస్తారబ్బా అని రాత్రి నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 10 ఎప్పుడు అవుతుందా అని రాత్రి నుండి గడియారం వంక అలా చూస్తూనే ఉండిపోయి ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.
ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ - రేపు బిగ్ అనౌన్స్ మెంట్
అలా నిన్న ప్రభాస్ పుట్టిన రోజుకంటే ముందే బిగ్ సర్ ప్రయిజ్ ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడో లేదో ఇలా వెంటనే అప్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాములు షాక్ ఇవ్వలేదు. పుట్టిన రోజు ముందు అంటే ఇంకా చాలా టైమే ఉంది అని లైట్ తీసుకున్నారు కానీ రేపు బిగ్ అన్నౌన్స్ మెంట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 10 గంటలకు బిగ్ సర్ప రైజ్ ఉందని తెలుపుతూ ట్వీట్ చేసారు…
బర్త్ డే ముందే బిగ్ సర్ ప్రయిజ్
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్ డేట్ కోసం మరో పక్క అభిమానులు ఎదురు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఈ సినిమా కాస్టింగ్ పూర్తయిందా ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అని నాగ్ అశ్విన్ ను కోరగా దానికి నాగ్ అశ్విన్ కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఓ అభిమాని ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదన్నా అప్ డేట్ ఉందా అన్నా... రిప్లై…
ఓటీటీ పై విసుగు - థియేటర్స్ ఓపెన్ చేసే టైమ్ వచ్చింది
కరోనా వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే కదా. సినిమాల షూటింగ్స్ అయితే మొదలు పెట్టారు కానీ థియేటర్స్ మాత్రం ఎప్పుడు తెరుచుకుంటాయి తెలీదు. ఇక ఓటీటీలో సినిమాలు ఉన్నా కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే. ఎంత ఓటీటీలో సినిమాలు చూసినా సినీ లవర్స్ కు మాత్రం థియేటర్స్ లో ఆ సినిమా చూస్తేనే అదో కిక్. మరోపక్క ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేయాలంటూ సినీ ఇండస్ట్రీ నుండి పలువురు పెద్దలు కోరుకుంటున్న సంగతి కూడా తెలిసిందే.
ప్రభాస్ కి చెల్లెలిగా నివేద థామస్..?
ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.
'ఆదిపురుష్' లో ప్రభాస్ పాత్ర చెప్పేసిన నాగ్ అశ్విన్
బాహుబలి సిరీస్ కు ముందు ప్రభాస్ రేంజ్ వేరు.. బాహుబలి సిరీస్ తర్వాత వేరు.. ఈ సిరీస్ తో ప్రభాస్ స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఒక గ్యాంగ్ స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏదో నాలుగు ఫైట్ లు నాలుగు పాటలు ఉన్న సినిమాలు చేయడానికి లేదు ప్రభాస్. ప్రభాస్ నుండి కూడా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అండ్ పాన్ ఇండియాగా 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్…

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందట. ఇక తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడటం సరికాదు...కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు... ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ను ఎప్పుడో దాటేశారు... ఆయనదిప్పుడు పాన్ వరల్డ్ స్థాయి అని ట్వీట్ లో…