ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్

#Prabhas21, Actor Prabhas Next Movie, Amitabh Bachchan In Prabhas 21, Ashwini Dutt, Deepika Padukone and Prabhas, Director Nag Ashwin, Nag Ashwin Promises A Big Update After Pongal, Pooja Hegde Radhe Shyam, Prabhas 21, Prabhas 21 Updates, Prabhas Latest Movie News, Prabhas Nag Ashwin Movie, Prabhas Next Movie, Prabhas upcoming movie, Radhe Shyam, Radhe Shyam Movie, Rebel Star Prabhas To Suprise His Fans For Sankranthi, Telugu Filmnagar

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ తరువాత హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ మైథలాజికల్ “ఆదిపురుష్ “మూవీ , ప్రశాంత్ నీల్ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “రాధేశ్యామ్ “మూవీ రిలీజ్ డేట్ ను సంక్రాంతి పండగకు అనౌన్స్ చేయనున్నారనీ , దర్శకుడు నాగ్ అశ్విన్ తన మూవీ కి సంబంధించి అప్ డేట్ ను సంక్రాంతి పండగకు అనౌన్స్ చేయనున్నారనీ సమాచారం. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రెండు మూవీ విశేషాలతో హీరో ప్రభాస్ తన అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.