
ట్యాగ్ · 12 కథనాలు


గోపీచంద్ రామబాణం హీరోయిన్ రోల్ రివీల్

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న 'సామాన్యుడు'

విశాల్ 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

వరస ఆఫర్స్ తో డింపుల్ హాయతి బిజీ

రామబాణం అందరినీ అలరించే ఎంటర్ టైనర్
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ డింపుల్ హయతి 'రామబాణం' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

గోపీచంద్ రామబాణం హీరోయిన్ రోల్ రివీల్
తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ పలు డిఫరెంట్ కథలతో అలరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

రవితేజ 'ఖిలాడి' రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ మూవీ..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పక్కా మాస్ యాక్షన్ కమ్ కమర్షియల్ సినిమాలను చూడాలనుకునేవారికి ఖిలాడి నచ్చుతుంది.

'ఖిలాడి' సినిమాపై మీనాక్షి, డింపుల్ హయాతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా.. ఈనెల 11వ తేదీనప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ భామలు కూడా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరూ ఖిలాడి సినిమా గురించి.. తమకు ఈసినిమాలో అవకాశం రావడం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

"ఖిలాడి " హాలీవుడ్ మూవీ లా ఉంటుంది - నిర్మాత కోనేరు
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది క్రాక్ తో మంచి సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమా తరువాతవరుసగా సినిమాలను చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు తక్కువ రోజులు ఉండటంతో వీలైనంత ఎక్కువగా ఈసినిమా ప్రమేషన్స్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానిలో భాగంగానే వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.. ఇంకా వరుసగా పాటలను కూడా విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఐదు పాటలను రిలీజ్ చేశారు. అందులో…

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

"ఖిలాడి "మూవీ నుండి యంగ్ విలన్ పోస్టర్ రిలీజ్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకున్న 'సామాన్యుడు'
ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఈనేపథ్యంలోనే విశాల్ సామాన్యుడు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. నిజానికి ఈసినిమాను ముందు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడం.. దానికితోడు తమిళనాడు…

విశాల్ 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలను కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

వరస ఆఫర్స్ తో డింపుల్ హాయతి బిజీ
"గల్ఫ్ "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన డింపుల్ హాయతి "దేవి 2 "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి డింపుల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న "ఖిలాడి "మూవీ లో డింపుల్ కథానాయికగా నటిస్తున్నారు.