“ఖిలాడి “మూవీ నుండి యంగ్ విలన్ పోస్టర్ రిలీజ్

Villain Anoop’s look from Mass Maharaj Ravi Teja’s Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Updates,Khiladi Movie latest News,Khiladi Movie Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja Khiladi Movie, Ravi Teja Latest Updates,Ravi Teja Movies,Ravi Teja Telugu Movie,Anoop as a Villan In Khiladi Movie,Anoop in Ravi teja Movie Khiladi,Ravi Teja with Anoop,Anoop plays Villan Role In Ravi Teja Movie, Khiladi Songs,Khiladi Movie Songs,Khiladi latest Songs,Khiladi Latest Movie Songs,Khiladi Movie On Feb 11th,Khiladi Movie Mass Maharaja Ravi Teja Release on Feb 11th,Khiladi Movie Release Date Updates, Meenakshi Chaudhary in Khiladi Movie,Meenakshi Chaudhary Actor and Model in Khiladi Movie,Dimple Hayathi,Dimple Hayathi in Khiladi Movie,Dimple Hayathi Movies,Dimple Hayathi latest Updates, Dimple Hayathi Movie Updates,Meenakshi Chaudhary Movies,Meenakshi Chaudhary Updates,Meenakshi Chaudhary Upcoming Movies in 2022,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya Bharadwaj Movie Updates, Anasuya Bharadwaj latest Movies,Anasuya Bharadwaj upcoming Movies in 2022,Devi Sri Prasad,Devi Sri Prasad Music Director for Khiladi Movie,#khiladi #raviteja

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖిలాడి “మూవీ నుండి ఇంతవరకూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అప్ డేట్స్ మూవీ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక వైపున ఈ సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూనే మరో వైపున ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో అనూప్ సింగ్ యంగ్ విలన్ గా డేవిడ్ అనే పాత్రలో నటించారు. అనూప్ సింగ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “ఖిలాడి” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =