“గల్ఫ్ “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన డింపుల్ హాయతి “దేవి 2 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి డింపుల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ లో డింపుల్ కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం”మూవీ లో నటిస్తున్న డింపుల్ , స్టార్ హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందుతున్న “విశాల్ 31 “తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న మూవీ తో డింపుల్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శేఖర్ కమ్ముల దర్హకత్వంలో రూపొందే మూవీ లో డింపుల్ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. ఇలా వరస మూవీ ఆఫర్స్ తో డింపుల్ బిజీగా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: