గోపీచంద్ రామబాణం హీరోయిన్ రోల్ రివీల్

Gopichand's Ramabanam Movie Heroine Role Revealed,RamaBanam,Dimple Hayathi Look,Gopichand,Sriwass,Mickey J Meyer,People Media Factory,RamaBanam Dimple Hayathi Look,RamaBanam Movie Dimple Hayathi Look,RamaBanam Movie Dimple Hayathi First Look,RamaBanam Dimple Hayathi First Look,Dimple Hayathi Ramabanam First Look,RamaBanam Movie,RamaBanam Telugu Movie,RamaBanam,RamaBanam Movie Updates,RamaBanam Movie Heroine,RamaBanam Movie Heroine Dimple Hayathi,Ramabanam Movie Heroine Role,Dimple Hayathi,Dimple Hayathi Movies,Dimple Hayathi In RamaBanam,Dimple Hayathi In RamaBanam Movie,Dimple Hayathi As Bhairavi In Ramabanam,Dimple Hayathi As Bhairavi,Gopichand Movies,Ramabanam On May 5

తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ పలు డిఫరెంట్ కథలతో అలరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో హీరోయిన్ గా డింపుల్ హయాతి నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా తన పాత్రను రిలీవ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాలో డింపుల్ హయాతి భైరవి అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలియచేశారు.

కాగా ఈసినిమాలో ఇంకా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + six =