కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Connect Movie

ట్యాగ్ · 13 కథనాలు

2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, anupam kher, Ashwin Saravanan, Connect, Connect (2022 film), Connect (2022) – Movie, Connect (film), Connect (Telugu) (2022) – Movie, Connect 2022, Connect Critics Revi
రివ్యూ

కనెక్ట్ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Nayanthara Is All Praises For Jr NTR,Nayanthara Praises Jr NTR,Nayanthara About Jr NTR,2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Anupam Kher, Ashwin Saravanan, Connect, Connect (2022 film), Connect (2022) – Mov
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రశంసలు

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ కమర్షియల్ ఫిల్మ్స్ తోపాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వి వి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , నయనతార , షీలా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ అదుర్స్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో రెండు పాత్రలలో నటించిన ఎన్టీఆర్ , నయనతార ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో బ్రహ్మానందం , ఎన్టీఆర్ ల కాంబినేషన్ సీన్స్ , బ్రహ్మానందం , నయనతార కాంబినేషన్ సీన్స్ నవ్వులతో ప్రేక్షకులను ముంచెత్తాయి.

Team TFNవాట్సాప్
Lady Superstar Nayanathara About Tollywood Stars,Nayanathara About Tollywood Stars,Lady Superstar Nayanathara,Tollywood Stars,Ashwin Saravanan, Connect, Connect 2022, Connect Latest News, Connect Movie, Connect Movie Latest News And Updates, Connect
సినిమా వార్తలు

టాలీవుడ్ స్టార్స్ గురించి లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే నయనతార ఇక్కడ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
Nayanthara Interesting Comments on Balakrishna,Nayanthara Comments on Balakrishna,Ashwin Saravanan, Connect, Connect 2022, Connect Latest News, Connect Movie, Connect Movie Latest News And Updates, Connect Movie Live Updates, Connect Movie Premieres,
సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్

కమర్షియల్ ఫిల్మ్స్ తోపాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్…

Team TFNవాట్సాప్
Nayanthara's Connect Movie Special Premieres,Nayanthara, Rohit Suresh Saraf, Sathyaraj, Ashwin Saravanan, Nayanthara Latest Movie, Nayanthara Upcoming Movies, Nayanthara Movies, Connect, Connect 2022, Connect Movie, Connect Telugu Movie, Connect Upda
సినిమా వార్తలు

కనెక్ట్ మూవీ స్పెషల్ ప్రీమియర్స్‌

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉ మెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Janhvi Kapoor Interest On South Industry, Janhvi Interest On South Industry, Actress Janhvi Kapoor, Janhvi Kapoor Praises Connect Trailer, Connect Movie Trailer, Janhvi Kapoor Praises, Janhvi Kapoor, Connect Trailer, Nayanthara, Sathyaraj, Anupam Khe
సినిమా వార్తలు

సౌత్ పై జాన్వీ కపూర్ ఇంట్రెస్ట్

ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యారు.

TFN Adminవాట్సాప్
Janhvi Kapoor Is All Praises For Connect Trailer, Janhvi Kapoor Praises Connect Trailer, Connect Movie Trailer, Janhvi Kapoor Praises, Janhvi Kapoor, Connect Trailer, Nayanthara, Sathyaraj, Anupam Kher, Vinay Rai, Vignesh Shivan, Ashwin Saravanan, Ja
ట్రైలర్ & టీజర్

కనెక్ట్ మూవీ ట్రైలర్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉ మెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Prabhas launched Nayanthara Connect movie teaser, Prabhas launched Connect movie teaser, Nayanthara Connect movie teaser, Connect movie teaser, Nayanthara's Connect, Prabhas, Nayanthara, Sathyaraj, Anupam Kher, Ashwin Saravanan, Nayanthara Latest Mov
ట్రైలర్ & టీజర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన కనెక్ట్ మూవీ ట్రైలర్

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Nayanthara Connect Movie Telugu Trailer Release Date Fixed, Connect Movie Telugu Trailer Release Date Fixed, Nayanthara Connect Movie Telugu Trailer, Connect Movie Telugu Trailer, Nayanthara Connect Movie, Nayanthara, Anupam Kher, Sathyaraj, Vinay Ra
ట్రైలర్ & టీజర్

కనెక్ట్ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను…

TFN Adminవాట్సాప్
UV Creations To Present Nayantharas Connect In Telugu, Nayantharas Connect In Telugu, UV Creations To Present Nayantharas Connect, Nayantharas Connect, UV Creations, Nayanthara, Rohit Suresh Saraf, Sathyaraj, Anupam Kher, Ashwin Saravanan, Nayanthara
సినిమా వార్తలు

యూవీ క్రియేషన్స్ లో నయనతార కనెక్ట్

ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు తెలుగులో హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ ఇంకా దిల్ రాజు ఇప్పటికే పలు సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తూ విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో నడుస్తుంది యూవీ క్రియేషన్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. గతంలో నయన్ ప్రధాన పాత్రలో 'మాయ' అనే హారర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. తెలుగులో ఈసినిమా మయూరి అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్…

TFN Adminవాట్సాప్
Connect Movie Gets A Release Date, Connect Gets A Release Date, Connect Release Date, Nayanthara, Rohit Suresh Saraf, Sathyaraj, Ashwin Saravanan, Nayanthara Latest Movie, Nayanthara Upcoming Movies, Nayanthara Movies, Connect, Connect 2022, Connect
రిలీజ్ అప్‌డేట్

నయనతార కనెక్ట్ మూవీ రిలీజ్ డేట్

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వుమెన్ సెంట్రిక్ ఫిలింస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

లేడీ సూపర్ స్టార్ నయనతార కనెక్ట్ మూవీ టీజర్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార , దర్శకుడుఅశ్విన్ శరవణన్ కాంబినేషన్ లో పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ మూవీ మాయ తమిళ మూవీ ఘనవిజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా విగ్నేష్ శివం నిర్మాతగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nayanthara Another Horror Movie Connect,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nayanthara,Actress Nayanthara,Heroine Nayanthara,Nayanthara Movies,Nayanthara New Movie,Nayanthara Latest Movie,Nayanthara New Movie U
సినిమా వార్తలు

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది న‌య‌న్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో న‌టిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్