కనెక్ట్ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nayanthara Connect Movie Telugu Trailer Release Date Fixed, Connect Movie Telugu Trailer Release Date Fixed, Nayanthara Connect Movie Telugu Trailer, Connect Movie Telugu Trailer, Nayanthara Connect Movie, Nayanthara, Anupam Kher, Sathyaraj, Vinay Rai, Prithvi Chandrasekhar, Vignesh Shivan, Ashwin Saravanan, Nayanthara Latest Movie, Nayanthara Upcoming Movie, Nayanthara Movies, Connect, Connect 2022, Connect Movie, Connect Telugu Movie, Connect Update, Connect News, Connect Latest News, Connect New Update, Connect Movie Live Updates, Connect Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమానుతెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ఈసినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ కు కూడా టైమ్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన మిడ్ నైట్ 12వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇంకా ఈసినిమాలో ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఈసినిమాను డిసెంబర్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 3 =