నయన్ మరో హారర్ సినిమా ‘కనెక్ట్’

Nayanthara Another Horror Movie Connect,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nayanthara,Actress Nayanthara,Heroine Nayanthara,Nayanthara Movies,Nayanthara New Movie,Nayanthara Latest Movie,Nayanthara New Movie Update,Nayanthara Latest Movie Update,Nayanthara Upcoming Movie,Nayanthara Connect,Nayanthara Connect Movie,Nayanthara First Look,Nayanthara Horror Movie Connect,Lady Superstar,Connect Movie Nayanatara First Look Released,Nayanthara Reunites With Ashwin Saravanan For Connect,Nayanthara And Aswin Saravanan's New Release Connect,Nayanthara Teams Up With Ashwin Saravanan,Connect Movie Full Details,Nayanthara's New Film Titled Connect Announced,Nayanthara's Next Titled Connect,Nayanthara Connect First Look Poster,Nayanthara Connect Movie First Look Poster,Connect Movie Nayanthara First Look Poster,Connect Nayanthara First Look Poster,Connect Movie First Look Poster,Connect First Look Poster,Nayanthara New Movie Announced,Nayanthara New Movie First Look,Nayanthara Latest Mvoie First Look,Nayanthara Connect First Look,Nayanthara Connect Movie First Look,Connect Nayanthara First Look,Connect Movie Nayanthara First Look,Nayanthara Connect First Poster,Nayanthara Connect Poster,Nayanthara Connect Movie Poster,Connect Movie Poster,Connect Poster,Connect First Look,Connect Movie First Look,Connect First Look Out,Connect,Connect Movie,Connect Movie Updates,#HBDNayanthara,#Connect,#ConnectFirstLook

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది న‌య‌న్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో న‌టిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో హారర్ మూవీకి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నయన్ ప్రధాన పాత్రలో ‘మాయ’ అనే హారర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. తెలుగులో ఈసినిమా మయూరి అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈకాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మళ్లీ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయన్ ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా రాబోతుంది. నయనతార పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో ఇంకా ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కనిపించనున్నారు. ఈసినిమాను నయనతార విఘ్నేశ్ శివన్ కలిసి నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here