యూవీ క్రియేషన్స్ లో నయనతార కనెక్ట్

UV Creations To Present Nayantharas Connect In Telugu, Nayantharas Connect In Telugu, UV Creations To Present Nayantharas Connect, Nayantharas Connect, UV Creations, Nayanthara, Rohit Suresh Saraf, Sathyaraj, Anupam Kher, Ashwin Saravanan, Nayanthara Latest Movie, Nayanthara Upcoming Movie, Nayanthara Movies, Connect, Connect 2022, Connect Movie, Connect Telugu Movie, Connect Update, Connect News, Connect Latest News, Connect New Update, Connect Movie Live Updates, Connect Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు తెలుగులో హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ ఇంకా దిల్ రాజు ఇప్పటికే పలు సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తూ విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో నడుస్తుంది యూవీ క్రియేషన్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. గతంలో నయన్ ప్రధాన పాత్రలో ‘మాయ’ అనే హారర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. తెలుగులో ఈసినిమా మయూరి అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మళ్లీ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయన్ ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇక తమిళ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక తెలుగులో ఈసినిమాను టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేయనున్నారు. ఈవిషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేసింది.

ఇంకా ఈసినిమాలో ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. ఈసినిమాను డిసెంబర్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =