సౌత్ పై జాన్వీ కపూర్ ఇంట్రెస్ట్

Janhvi Kapoor Interest On South Industry, Janhvi Interest On South Industry, Actress Janhvi Kapoor, Janhvi Kapoor Praises Connect Trailer, Connect Movie Trailer, Janhvi Kapoor Praises, Janhvi Kapoor, Connect Trailer, Nayanthara, Sathyaraj, Anupam Kher, Vinay Rai, Vignesh Shivan, Ashwin Saravanan, Janhvi Kapoor Movies, Janhvi Kapoor Latest Movie, Janhvi Kapoor Upcoming Movie, Connect, Connect 2022, Connect Movie, Connect Update, Connect Latest News, Connect Telugu Movie, Connect Movie Live Updates, Connect Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకప్పుడు అయితే జాన్వీకి సౌత్ పై అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టే కనిపించేది. సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సౌత్ సత్తా ఏంటో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీ ప్రస్తుతం అయితే మూడు హిట్లు.. ఆరు బ్లాక్ బస్టర్లు అన్నట్టు మంచి ఫామ్ లో ఉంది. అందుకే బాలీవుడ్ నటీ నటులు సైతం ఇక్కడ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు జాన్వీ కూడా అదే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈమధ్య కాలంలో సౌత్ హీరోలపై అలానే సినిమాలపై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి వారిపై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా సౌత్ సినిమాలపై కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. దీనిలో భాగంగానే ఈమధ్య కాంతార సినిమాపై కూడా స్పందించింది. తాజాగా నయనతార కనెక్ట్ సినిమాపై కూడా స్పందిస్తూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. దీంతో సౌత్ పై ఇప్పుడు జాన్వీ ఇంట్రెస్ట్ చూపింస్తుంది అంటున్నారు.

మరి ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాలో కన్ఫామ్ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకూ మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. చూద్దాం మరి త్వరలో సౌత్ పరిశ్రమలోకి జాన్వీ ఎంట్రీ ఇస్తుందేమో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − seven =