కనెక్ట్ మూవీ ట్రైలర్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు

Janhvi Kapoor Is All Praises For Connect Trailer, Janhvi Kapoor Praises Connect Trailer, Connect Movie Trailer, Janhvi Kapoor Praises, Janhvi Kapoor, Connect Trailer, Nayanthara, Sathyaraj, Anupam Kher, Vinay Rai, Vignesh Shivan, Ashwin Saravanan, Janhvi Kapoor Movies, Janhvi Kapoor Latest Movie, Janhvi Kapoor Upcoming Movie, Connect, Connect 2022, Connect Movie, Connect Update, Connect Latest News, Connect Telugu Movie, Connect Movie Live Updates, Connect Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉ మెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కనెక్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి.ట్రైలర్ పై పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కనెక్ట్ మూవీ ట్రైలర్ పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ టూ గుడ్ అనీ , మూవీ చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాననీ జాన్వీ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టగా థ్యాంక్యూ జాన్వీ , ట్రైలర్ నచ్చినందుకు సంతోషంగా ఉందనీ విఘ్నేష్ శివన్ రిప్లై ఇచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =