ట్యాగ్ · 65 కథనాలు · పేజీ 2

బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ
బిగ్ బాస్ 4 - బంపర్ ఆఫర్ కొట్టేసిన అవినాష్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఇంకా అదే హీట్ తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ లోకి వెళ్లినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానితో అవినాష్ ఏడవొద్దని ఏడిస్తే ఏం అవ్వదని కాస్త అసహనం వ్యక్తం చేసాడు. మరోవైపు మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని చెప్పడంతో షాకైన హారిక సారీ చెప్పింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సోహెల్ తో అంటాడు.

బిగ్ బాస్ 4 - రంగు పడింది.. 12 వారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ 4 - వీకెండ్ అయిపోయింది.. ఇంకా సోమవారం వచ్చిందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం నామినేషన్ ప్రక్రియ కోసం. ఇక నిన్న ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ ఎంత హాట్ గా జరిగింది.. ఫైనల్ గా నామినేషన్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.

బిగ్ బాస్ 4 - షాకింగ్ ఎలిమినేషన్.. లాస్య ఔట్
బిగ్ బాస్4 - ఊహించని విధంగా లాస్య హౌస్ నుండి బయటకి వచ్చేసింది. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక వీకెండ్ అందులో సండే కాబట్టి నాగ్ ఫుల్ జోష్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక అదే జోష్ తో ఇంటి సభ్యులతో కూడా గేమ్స్ ఆడించాడు. ఇందులో మొదటగా.. ఏ టీం. బీ టీం అని రెండు టీం లగ విడగొట్టి అవినాష్, అరియానా, సోహైల్, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలినవారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. ఇక గేమ్ ఏంటంటే స్క్రీన్ పై కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లు చెప్పడం. ఈ గేమ్ లో హారిక టీం లీడర్ గా ఉన్న జట్టుగెలిచింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత హారిక సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
బిగ్ బాస్ 4 - ఫైనల్లీ కెప్టెన్ అయిన హారిక
బిగ్ బాస్ 4 - ఇక అందరి పేరెంట్స్ రాగ ఫైనల్లీ రెండు రోజుల నుండి ఎదురుచూస్తున్న లాస్య కొడుకు జున్ను కూడా వచ్చేసాడు. కుమారుడిని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ‘బుజ్జీ... అంటూ గార్డెన్ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్ ధైర్యం చెప్పాడు.
బిగ్ బాస్ 4 - అభిజిత్ కు మోనాల్ సోదరి కౌంటర్
ఇక మొన్నటి ఎపిసోడ్ లో నలుగురు కంటెస్టెంట్ ల పేరెంట్స్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్ల పేరెంట్స్ వచ్చారు. ఇక ఎపిసోడ్ స్టార్టింలోనే అఖిల్ తన మదర్ గురించి మోనాల్ తో డిస్కషన్ చేస్తుంటాడు. అమ్మ మొదటిసారి నాకు ఐ లవ్ యూ చెప్పిందని అఖిల్ హ్యాపీగా ఫీలయ్యాడు. అమ్మ తన పేరును పచ్చబొట్టు పొడిపించుకుందని తను చాలా పొసెసివ్ అని మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అందుకే నీతో ఎక్కువగా మాట్లాడలేదని తెలిపాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో కొంచం సేపు ఆడుకున్నాడు.
బిగ్ బాస్ 4-కమాండోలుగా మారిన కంటెస్టెంట్లు
బిగ్ బాస్ 4 - మొన్న రాత్రి ఎపిసోడ్ తో సీరియస్ గా మారిన హౌస్ నిన్న కాస్త కూల్ అయింది. ఎపిసోడ్ స్టార్టింగే అరియానా సోహైల్ మాట్లాడుకుంటారు.. అరియానా ఈసారి ఎవరి కోసం త్యాగం చేయమని అనకండి.. నేను అయితే ఎవరి కోసం చేయను.. 12వ వారం వచ్చేసింది.. సోహెల్ నువ్వు నాకోసం త్యాగం చేస్తావా చెప్పు అంటే చేయను అంటాడు.. నేను నీ కోసం చేస్తానా అంటే నువ్వు అసలే చెయ్యవు అని అనుకుంటారు.
బిగ్ బాస్ 4 - మెహబూబ్ ఔట్.. ఎమోషన్ తో నిండిపోయిన హౌస్
బిగ్ బాస్ 4 - చూస్తుండగానే 10వ ఎపిసోడ్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. మెహబూబ్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. మరి మెహబూబ్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో నిన్న రాత్రి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున ఇంటిసభ్యులతో గద్ద కుందేలు ఆట ఆడించారు. మొదట గద్దగా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిసభ్యుల్లో నుంచి అఖిల్‌ను పట్టుకుని గద్దగా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్తయ్యేసరికి సోహైల్ విన్నర్ అవ్వగా, అరియానా రన్నర్ గా మిగిలింది. ఆ తర్వాత అరియానా సేఫ్ అయినట్లు తెలిపారు. అనంతరం విన్నర్ అయిన సోహెల్, రన్నర్ అయిన అరియానాను ఇద్దరు టీమ్ లీడర్స్ గా పెట్టి మరో గేమ్…
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ సీక్రెట్స్
బిగ్ బాస్ 4 - మొన్న ఎపిసోడ్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడంతో హౌస్ మేట్స్ అందరూ డల్ అయిపోయారు. ఇక నిన్న ఎపిసోడ్ లో పెద్దగా హైలైట్స్ కూడా ఏం లేవని చెప్పొచ్చు. ఎపిసోడ్ లోకి వస్తే స్టార్టింగ్ స్టార్టింగే అభి, సోహైల్, మెహబూబ్ అఖిల్ గురించి డిస్కషన్. అఖిల్ డిఫెండ్ చేసుకోకుండా ఎలా వెళ్తాడు అని అభి సోహైల్ తో మెహబూబ్ తో అంటూవుంటాడు. దానితో పాటు కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఇదంత సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ చూస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు.
బిగ్ బాస్ 4.. అఖిల్-సోహైల్-మెహబూబ్ - దోస్త్ మేరా దోస్త్
మొన్ననామినేషన్స్ తో హీటెక్కిన హౌస్ నిన్న కెప్టెన్సీ టాస్క్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఉదయాన్నే ఎవరి పనిలో వారు ఉండగా బిగ్ బాస్ ఎక్కువ లేట్ చేయకుండా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడంతో కెప్టెన్ గా ఎవరూ లేకపోవడంతో బిగ్ బాస్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు.

బిగ్ బాస్4 - కెప్టెన్ గా అమ్మ రాజశేఖర్
బిగ్ బాస్4 పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్కులో భాగంగా హారిక కెప్టెన్సీ పోటీకి అర్హత పొందగా.. అమ్మ రాజశేఖర్ కు గతవారం నాగార్జున డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హత కలిగించారు. ఇక మూడో కంటెండర్ గా అరియానా ఎంపిక అవ్వగా వారి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. "రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ రింగులో కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్టర్ హారిక మీద.. అరియానా మీద రంగు పూర్తిగా రాయడంతో అసలు రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు.
బిగ్ బాస్ 4 - అరియానా పై అవినాష్ ఫైర్
బిగ్ బాస్ 4 - మొన్న ఇచ్చిన 'పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్క్ నిన్న కూడా అదే కొనసాగింది. ఒకరకంగా నిన్న కంప్లీట్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆడియన్స్. ఇక నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగే తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారని.. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్‌ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో అభి.. తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా తరపున అమ్మ రాజశేఖర్ కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ కావాలని అడగగా దానికి అభి ఆమ్లెట్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న…
బిగ్ బాస్ 4 - 'పల్లెకు పోదాం ఛలో ఛలో'
బిగ్ బాస్ 4 - ఇక హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. అది అయ్యేలోపే ఇక ఈరోజు వెంటనే కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక యాడ్ ప్రమోషన్ చేయించారు. ఇక అది అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్.

బిగ్ బాస్4 - 9వ వారం నామినేషన్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియనే జరిగింది మొత్తం. మొన్న ఎపిసోడ్ లో ముగ్గురు నామినేషన్ చూపించగా నిన్న ఎపిసోడ్ లో మిగిలిన హౌస్ మేట్స్ నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఎపిసోడ్ స్టార్టింగే అభిజిత్ నామినేషన్.. అభి అవినాష్ ను అమ్మ రాజశేఖర్ ను చేసాడు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ కు అభికి పెద్ద అర్గ్యూమెంటే జరిగింది. ఎదుటివారిని మాట్లాడనివ్వరు అని చెప్పి అమ్మ రాజశేఖర్ కు రీజన్ చెప్పాడు. దానితో అసహనానికి గురైన అమ్మరాజశేఖర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి అర్గ్యూమెంట్ లో అవినాష్ రాగా అభి…
బిగ్ బాస్ 4- నామినేషన్ ప్రక్రియ.. హీటెక్కిన హౌస్
బిగ్ బాస్ 4- బిగ్ బాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే రోజు ఏదైనా ఉంది అంటే అది సోమవారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నామినేషన్ డే కాబట్టి. ఇక నోయల్ ఎఫెక్ట్ వల్ల ఈ వారం నామినేషన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా మారాయి. మరి ఇంకెందుకు లేట్ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు చూద్దాం ఒకసారి. ఎపిసోడ్ స్టార్టింగే మోనాల్ అఖిల్ ను ఎందుకు అలా ఉన్నవని అడగడంతో బానే ఉన్నానని చెపుతాడు. రెండు మూడు సార్లు అడిగినా అదే చెప్పడంతో మోనాల్ కూడా సైలెంట్ అయిపోతుంది.

బిగ్ బాస్ 4- అమ్మ రాజశేఖర్ కు ‘డబుల్ ధమాకా’
బిగ్ బాస్ 4- వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి హౌస్ మేట్స్ ఫుల్ జోష్ లో ఉంటారు.. కానీ నోయల్ వెళుతూ.. వెళుతూ చేసిన రచ్చకి వీకెండ్ అయినా కూడా హౌస్ ఫుల్ హీట్ ఎక్కింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే అవినాష్.. అమ్మ రాజశేఖర్ నోయల్ పై ఆగ్రహం చేశారు. వెళుతూ.. వెళుతూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేసారు. ఇక వీరిని కూల్ చేయడానికి... సండే ఫన్డే కావడంతో అందరికీ కామెడీ టాస్క్‌లు ఇచ్చి కాస్త ఎంటర్ టైన్ చేశారు. హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టి డాన్స్ చేయించారు. అనంతరం నామినేషన్లో ఉన్న మోనాల్, అరియానా, అమ్మరాజశేఖర్, మోహబూబ్‌ని స్టేజ్ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు…

బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ
బిగ్ బాస్ సీజన్ 4- చూస్తుండగానే 55 రోజులు పూర్తయింది. ప్రస్తుతానికి హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది సభ్యులతో బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగుతుంది. ఇక ఈ 55 రోజుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరోవైపు నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు 55రోజుల జర్నీ చూపించి కాస్త ఎమోషనల్ చేశారు.
బిగ్ బాస్ 4-జంటలుగా విడిపోయిన హౌజ్‌మేట్స్
బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.
బిగ్ బాస్ 4 - కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్
బిగ్ బాస్ 4 - నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు. అర్ధరాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా నడుస్తుందని అడగగా.. మరి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావని నోయల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.
బిగ్ బాస్ 4- అభి, మోనాల్ కు రాయబారిగా అఖిల్
బిగ్ బాస్ 4 - అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్న 51వ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ ఇంకా దాని గురించే చర్చించుకుంటున్నారు. అభిజిత్‌తో మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ చేసుకోమని అఖిల్ మోనాల్ కు చెపుతాడు. దానికి నేను ఇంకా అలిసిపోయా అని చెప్పడంతో పోనీ నేను మాట్లాడనా అని అనుమతి తీసుకుని అభిజిత్ దగ్గరకు వెళ్లాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్ సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు. మరోపక్క అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అదే నామినేషన్స్ గురించి చర్చ. తనను సోహెల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్…

బిగ్ బాస్ 4 - 50 రోజులు పూర్తి.. 8వారం నామినేషన్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 4 - చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 లో 50 రోజులు పూర్తయ్యాయి. 7వారాలు పూర్తయ్యేసరికి హౌస్ లో 11మంది సభ్యులు మాత్రమే మిగిలిఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే వారివారి పనులతో బిజీ అయ్యారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఒకరిగురించి ఒకరి ఒపీనియన్ ను పేపర్ లో రాసి అభిప్రాయాలు పంచుకున్నారు. దివి వేసిన బిగ్ బాంబ్ ప్రకారం లాస్య కిచెన్‌లో వంట చేస్తూ బిజీ ఉండగా అఖిల్ హెల్ప్ చేస్తున్నాడు. ఆ తర్వాత అభిజిత్‌కు బిగ్ బాస్ టీం వస్తువులతో బట్టలని తిరిగి ఇచ్చేశారు.