కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balakrishna latest movie news

ట్యాగ్ · 16 కథనాలు

Nandamuri Balakrishna To Make A Surprise Announcement Tomorrow On The Eve Of NTR Birthday,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Nandamuri Balakrishna,Actor Nandamuri Balakrishna
సినిమా వార్తలు

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య

మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దాాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈకరోనా లేకపోతే మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వాలి. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Balakrishna Krishna Babu Movie Completes 20 Years,20 Years For Balakrishna Krishna Babu,20 Years For Krishna Babu Movie, 20 Years For Balakrishna Blockbuster Krishna Babu Movie, Krishna Babu Movie Completed 20 Years, Krishna Babu Telugu Movie, Telugu
సినిమా వార్తలు

బాలకృష్ణ ‘క్రిష్ణబాబు’కు 20 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘క్రిష్ణబాబు’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా మీనా, రాశి నటించగా అబ్బాస్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రామిరెడ్డి, రంగనాథ్, నర్రా వెంకటేశ్వరరావు, సుత్తి వేలు, ఎం.ఎస్.నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి, రమాప్రభ,ర‌జిత‌ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 35 Years for Balakrishna Blockbuster Mangammagari Manavadu, Mangammagari Manavadu Telugu Movie, Balakrishna Starrer Mangammagari Manavadu Movie, Mangammagari
సినిమా వార్తలు

బాలకృష్ణకు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన ‘మంగమ్మ గారి మనవడు’కు 35 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏడు చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించిన‌వి కావ‌డం విశేషం. అలాంటి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. బాలకృష్ణ సరసన సుహాసిని కథానాయికగా నటించగా... “మంగమ్మ” గా విల‌క్ష‌ణ న‌టి భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇత‌ర పాత్ర‌ల్లో గోకిన రామారావు, గొల్లపూడి మారుతీరావు, బాలాజీ, ఏలేశ్వరం రంగ, వై.విజయ, అనిత తదితరులు న‌టించారు. తమిళ చిత్రం ‘మన్‌ వాసనై’కి రీమేక్‌గా ‘మంగమ్మ గారి మనవడు’ని రూపొందించారు కోడి రామకృష్ణ.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Balakrishna In Action Mode, Balakrishna gets into action mode for his next, Balakrishna Latest Movie News, Balakrishna Next Project Details, Balakrishna Again
సినిమా వార్తలు

యాక్ష‌న్ మోడ్‌లో బాల‌య్య‌

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Balakrishna Bangaru Bullodu Completes 26 Year, 26 Years For Bangaru Bullodu, Balakrishna Bangaru Bullodu Movie, Bangaru Bullodu Telugu Movie, 26 Years Complet
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బంగారు బుల్లోడు’కు 26 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు... అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బంగారు బుల్లోడు’ ఒకటి. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో... రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీవిద్య, శరత్ సక్సేనా, దేవన్, దేవరాజ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బాబూమోహన్, మాస్టర్ బాలాదిత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వయసును వెనక్కి నెట్టేస్తున్నారు - యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు

వయసు పెరుగుతున్న కొద్దీ అందం, ఆకర్షణ తగ్గడం కామన్. కానీ ఇది మన హీరోలకు మినహాయింపు అని చెప్పొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు తప్ప.. ఏ మాత్రం వయసు కనిపించట్లేదు. అలా అని ఏదో వారికీ అది లక్ అనుకుంటే పొరపాటే. వాళ్లు చేసే డైటింగ్.. జిమ్ లలో చెమటోడ్చి తమ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడమే. ఇది చెప్పడానికి ఈజీ గా ఉన్నా చేసేవాళ్ళకే ఎంత కష్టమో అర్ధమవుతుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టే మన హీరోలు వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ లుక్స్ తో.. కొత్త కొత్త మేకోవర్ లతో ఇప్పుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుపోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna First Look From His Upcoming Movie Revealed, Balakrishna First Look From New movie, Balakrishna First Look, Balakrishna Latest Movie News, Balakrishna new look for KS Ravikumar film, Balakrishna And KS Raviku
ఫస్ట్ లుక్

వాన్ డైక్ తరహాలో బాలకృష్ణ న్యూ లుక్

సోషల్ మీడియా లో ప్రస్తుతం బాలకృష్ణ హల చల్ చేస్తున్నాడు. ఇంతకీ ఏ విషయం లో అనుకుంటున్నారా? బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఫొటోస్ అన్నమాట.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కు సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కవ్వడంతో పాటు లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. అసలు ఇటీవల నటించిన సినిమాల్లో బాలయ్య ఎప్పుడు ఇలాంటి లుక్ లో కనపడలేదు. వాన్ డైక్ తరహా గడ్డంతో బాలకృష్ణ సూటూబూటూ ధరించి కొత్త లుక్ తో ఆకర్షణీయంగా…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna And KS Ravi Kumar Movie Team Shooting in Thailand, Balakrishna film kicks off in Thailand, Balakrishna New Movie Shooting In Thailand, Balakrishna Latest Movie News, Balakrishna next with KS Ravikumar Shoot i
షూటింగ్ అప్‌డేట్

థాయ్‌లాండ్‌లో బాల‌య్య పోరాటాలు

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్‌, వేదిక నాయికలుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా...ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News,The Story Behind Balakrishna 105th Movie Release Date, Balakrishna 105th Movie Release Date,Balakrishna sentiment For 105th Movie Release Date, Balakrishna Latest Movie News, December 21st Special Day for Balakrishna, Tel
రిలీజ్ అప్‌డేట్

సెంటిమెంట్ డేట్‌ని టార్గెట్ చేసుకున్న బాల‌య్య‌?

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌... ప్ర‌స్తుతం `జై సింహా` ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. కాగా... ఈ సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే తేదికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ట‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna And KS Ravikumar Thailand Schedule Begins, Balakrishna Upcoming Shooting Updates, Thailand Schedule Begins For BalaKrishna, Balakrishna Latest Movie News, Balakrishna Role In KS Ravikumar Movie, NBK105 begins
షూటింగ్ అప్‌డేట్

థాయ్‌లాండ్‌లో బాల‌య్య సంద‌డి

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న‌ సంగతి తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్‌, వేదిక నాయికలుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

డిసెంబ‌ర్ నుంచి బాల‌య్య‌, బోయ‌పాటి చిత్రం?

`సింహా`, `లెజెండ్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రానున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య‌... కె.య‌స్‌.ర‌వికుమార్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ నెలాఖ‌రుక‌ల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. క్రిస్మ‌స్ సందర్భంగా డిసెంబ‌ర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో... బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీని డిసెంబ‌ర్ నుంచి మొద‌లుపెట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నార‌ట‌. అలాగే... 2020 వేస‌విలో ఈ సినిమా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Nandamuri Balakrishna Turns Lawyer, Lawyer Character by Nandamuri Balakrishna, Balakrishna To Act As A Lawyer in His Next, Balakrishna Latest Movie News, Balakrishna Upcoming Movie updates, Balakrishna Ropped An Interest
సినిమా వార్తలు

`లాయ‌ర్ సాబ్‌`గా బాల‌కృష్ణ‌?

బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్‌` (అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ధారులు) చిత్రాన్ని... త‌మిళంలో `నేర్‌కొండ పార్‌వై` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అజిత్‌, విద్యా బాల‌న్‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా... ఈ కోర్ట్ డ్రామాని తెలుగులోనూ రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వెర్ష‌న్‌లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తాడ‌ని ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు... తెలుగు వెర్ష‌న్‌ని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజుతో పాటు బాలీవుడ్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Simha Heroine As Villain In Balakrishna Next, Balakrishna Next Movie Villain Simha Heroine, Balakrishna Latest Movie News, Namitha as lady villain in NBK movie, Namitha to make a comeback as antagonist in KS Ravikumar Fi
సినిమా వార్తలు

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్

కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో సోనాల్ చౌహాన్‌తో జతకట్టాడు బాలయ్య. ఇప్పుడు మూడోసారి నటించనున్నాడు. ఇదిలా ఉండగా భూమిక కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna And KS RaviKumar Movie First Schedule Updates, Balakrishna First Shooting Shooting schedule in Bangkok, Balakrishna latest movie news, Balakrishna Shooting Schedule updates, Balakrishna Upcoming Movie Shooti
షూటింగ్ అప్‌డేట్

బ్యాంకాక్‌లో బాల‌య్య మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్?

నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా... ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ‘పైసా వసూల్’ కాంబినేష‌న్‌?

నటసింహం నందమూరి బాలకృష్ణని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన చిత్రం `పైసా వ‌సూల్‌`. అంతేకాదు, ఈ సినిమాతో బాల‌య్య గాయ‌కుడిగానూ అవ‌తార‌మెత్తి అభిమానుల‌ను అల‌రించారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ... రెండేళ్ళ త‌రువాత బాల‌య్య‌, పూరి మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna To Play A Role Which Has 2 Shades, Balakrishna double action, Balakrishna to be seen in dual role in his upcoming film, Balakrishna Upcoming Movies, Balakrishna latest movie news, nandamuri balakrishna next
సినిమా వార్తలు

రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో బాల‌కృష్ణ‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో `జై సింహా` త‌రువాత మ‌రో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన శ్రియ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Team TFNవాట్సాప్

షేర్