
ట్యాగ్ · 13 కథనాలు


సినిమాలు , వెబ్ సిరీస్ లపై అనసూయ ఫోకస్

సాగర తీరాన అనసూయ ఎంజాయ్

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ

"పుష్ప "సెట్స్ లో అనసూయ

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్

'పుష్ప'లో అలాంటిదే నా పాత్ర..!
ఇటలీ లో స్టార్ యాంకర్ అనసూయ

'చావు కబురు చల్లగా'-అనసూయ 'పైన పటారం'
దేవదాసి పాత్రలో అనసూయ ?

అనసూయ చేతిలో మూడు `మెగా` ప్రాజెక్ట్స్?

'రంగమార్తాండ' డబ్బింగ్ మొదలుపెట్టిన అనసూయ..!
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు ముందునుండీ అనుకుంటున్నట్లుగానే రంగమార్తాండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో అనసూయ కూడా…

సినిమాలు , వెబ్ సిరీస్ లపై అనసూయ ఫోకస్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ “, వాంటెడ్ పండుగాడ్ ” , "అరి" , "దర్జా" మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. "కన్యాశుల్కం"వెబ్ సిరీస్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సాగర తీరాన అనసూయ ఎంజాయ్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ఎంపిక చేసుకుంటున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” , “మైఖేల్ “, "వాంటెడ్ పండుగాడ్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు."పుష్ప :ది రూల్ "మూవీ లో అనసూయ నటించనున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఇప్పుడు అనసూయ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నారు.

"పుష్ప "సెట్స్ లో అనసూయ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు .జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్
మాటలతోనే కాకుండా , తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

'పుష్ప'లో అలాంటిదే నా పాత్ర..!
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వస్తున్న పుష్ప సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తన మేకోవర్, కథ వీటితోపాటు క్యాస్టింగ్ లో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళుతున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తను పుష్ప షూటింగ్ లో కూడా జాయిన్ అయింది.

ఓటీటీలో థ్యాంక్ యు బ్రదర్
రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్రదర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 30న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు.
ఇటలీ లో స్టార్ యాంకర్ అనసూయ
అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "పుష్ప ", "రంగమార్తాండ ", "థ్యాంక్యూ బ్రదర్ ", "ఖిలాడి ", "భీష్మ పర్వం "(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

'చావు కబురు చల్లగా'-అనసూయ 'పైన పటారం'
కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్, 'బస్తీ బాలరాజు' క్యారెక్టర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
'చావు కబురు చల్లగా' లో అనసూయ స్పెషల్ సాంగ్
ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో 'చావు కబురు చల్లగా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, ఇంట్ర... ఆ తరువాత టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా మంచి స్పందన లభించింది.
దేవదాసి పాత్రలో అనసూయ ?
ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే, బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "రంగమార్తాండ ", "పుష్ప " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అనసూయ చేతిలో మూడు `మెగా` ప్రాజెక్ట్స్?
అనసూయ... గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించి... ఆపై వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’, ‘గాయత్రి’ సినిమాలతో నటిగా నిరూపించుకున్నా... మెగా కాంపౌండ్ మూవీస్‌తోనే ఎనలేని గుర్తింపుని తెచ్చుకుంది ఈ `జబర్దస్త్` సెన్సేషన్.