సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ఎంపిక చేసుకుంటున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” , “మైఖేల్ “, “వాంటెడ్ పండుగాడ్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.”పుష్ప :ది రూల్ “మూవీ లో అనసూయ నటించనున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లలో ఉన్న తన తాజా ఫొటోస్ షేర్ చేస్తూ అనసూయ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సాగర తీరాన ఎంజాయ్ చేసిన తన ఫొటోస్ ను అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: