
ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3


అను తో 'ప్రేమ కాదంట'న్న అల్లు శిరీష్

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్

కరోనా వచ్చింది.. కానీ..!
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
"అరుంధతి " హిందీ రీమేక్
'పలాస 1978' డైరెక్టర్ కు అల్లు అరవింద్ బంపరాఫర్

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

అను తో 'ప్రేమ కాదంట'న్న అల్లు శిరీష్
ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.' ప్రేమ కాదంట' అనే టైటిల్ ను పెట్టి ఒకటి కాదు రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రీలుక్స్ తో ప్రేమ కాదంట చిత్రానికి వచ్చిన హైప్ ని మరింత పెంచేలా తాజాగా విడుదల చేసిన రెండు ఫ్టస్ లుక్స్ ఉండటం విశేషం. శిరీష్, అను అద్దంలో సెల్ఫీ దిగుతూ.. శిరీష్ ముద్దు పెట్టే స్టిల్ తో మొదటి ఫస్ట్ లుక్…

ప్రీ లుక్స్ తోనే బజ్ పెంచుతున్న 'శిరీష్'
మొత్తానికి అల్లు శిరీష్ ప్రీ లుక్స్ తోనే తన కొత్త సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. 'విజేత' 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈగ్యాప్ లో ప్రీలుక్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ అయిన రెండు ప్రీ లుక్స్ ను చూస్తుంటే ఈసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడన్న సంగతి అర్థమవుతుంది. దీంతో మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అంతటా ఆసక్తి నెలకొంది.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

'అల్లు శిరీష్' కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
అల్లు ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా అల్లుశిరీష్ మాత్రం కెరీర్ లో ఊగిసలాడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో ఒకటో రెండో పర్వాలేదు అనిపించుకున్నాయి తప్పా సాలిడ్ బ్లాక్ బస్టర్ రుచి మాత్రం ఇంకా చూడలేదు. ఇక చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాను చేశాడు. అప్పటినుండి ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.

కరోనా వచ్చింది.. కానీ..!
బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది నటీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు అక్కడ థియేటర్స్ కూడా మూసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నగా టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా తనకు కరోనా వచ్చిందని నిర్ధారించారు. ఈమేరకు అందరికీ ఒక సలహా ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటిక్ మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు.
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి ధరమ్ తేజ్కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇటీవలే గోపీచంద్ తో తన తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక ఇంకా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. షూట్ మొదలుపెట్టలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు. గత రెండు వారాలుగా అందరూ సినిమా రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది.
"అరుంధతి " హిందీ రీమేక్
మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామ కృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ డ్రామా "అరుంధతి " మూవీ 2009 సంవత్సరం జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనుష్క సినీ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ లో VFX , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్స్ గా నిలిచాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ 10 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది.
వెబ్ సిరీస్ అనుమతి కోసం ప్రభుత్వానికి అల్లు అరవింద్ రిక్వెస్ట్..!
కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. ఏదో చిన్న చిన్న పనులంటే ఇంట్లో ఉండి కానిచ్చేస్తున్నారు కానీ అన్ని పనులు అవ్వాలంటే కష్టం. జూన్ నుండి షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నా అది ఎంత వరకూ సాధ్యపడుతుందో తెలియదు. కేరళ లాంటి రాష్ట్రాల్లో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ షూటింగులు కూడా మొదలయ్యే ఛాన్సుంది. కానీ ఇక్కడ మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో షూటింగ్ అనే ఆలోచనే లేదు. దానికోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
'పలాస 1978' డైరెక్టర్ కు అల్లు అరవింద్ బంపరాఫర్
కొత్త దర్శకుడికి అల్లు అరవింద్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కొత్త డైరెక్టర్ ఎవరు..? ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే...1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ వస్తున్న సినిమా 'పలాస 1978'. ఇక ఈ సినిమా రేపు (మార్చి6) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇండస్ట్రీలోని పలువురికి ప్రివ్యూ వేశారు చిత్రయూనిట్. ఇక ప్రివ్యూ చూసిన అల్లు అరవింద్ కు సినిమా బాగా నచ్చిందంట. కరుణ కుమార్ పనితనం బాగా ఆకట్టుకుందని ఆయన ప్రశంసించారు. అంతే కాదు ఈ కొత్త దర్శకుడికి ఆఫర్ కూడా ఇచ్చాడు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక చిత్రానికి దర్శకత్వం…