’18 పేజీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్

18 Pages Movie First Look Is Out,Telugu Filmnagar,Nikhil Siddharth,Actor Nikhil,Hero Nikhil,Nikhil Siddharth’s First Look From 18 Pages,Nikhil Siddharth First Look,18 Pages,18 Pages Movie,18 Pages Movie Updates,18 Pages First Look,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Movies,18 Pages First Look Update,18 Pages First Look Out,18 Pages First Look Out Now,18 Pages First Look Released,Allu Aravind,Sukumar,Director Sukumar,Anupama Parameswaran,Sukumar Movies,Palnati Surya Pratap,Gopi Sundar,Bunny Vas,Sukumar Writings,18 Pages Telugu Movie,18 Pages Movie News,Nikhil Siddharth Birthday,Geetha Arts,Nikhil Siddharth’s First Look,18 Pages First Look Poster,18 Pages Poster,18 Pages Movie First Look Poster,18 Pages Movie First Look,On Nikhil Siddhartha's Birthday,Happy Birthday Nikhil Siddhartha,The First Look Of 18 Pages Unveiled,First Look Poster Of Nikhil's Upcoming Film 18 Pages,18 Pages First Look Poster To Be Unveiled,Nikhil Siddharth's First Look From 18 Pages Movie,First Look Poster Of Nikhil Siddhartha Starrer 18 Pages,#HappyBirthdayNikhil,#18PagesFirstLook

యువ హీరో నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఇక ఈపోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో నిఖిల్ కళ్లను పేపర్ తో ఫోల్డ్ చేసి ఉండగా.. ఆ పేపర్ పైన అనుపమ పరమేశ్వరన్ ఏదో రాస్తున్నట్టు ఉంటుంది. చూడబోతే కాస్త వైవిధ్యంగానే సినిమా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది.

కాగా సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − one =