అను తో ‘ప్రేమ కాదంట’న్న అల్లు శిరీష్

Allu Sirish and Anu Emmanuel New Movie Titled Prema Kadanta,Allu Sirish And Anu Emmanuel’s Next Film Titled Prema Kadanta,Telugu Filmnagar,Allu Sirish And Anu Emmanuel First Look,Allu Sirish And Anu Emmanuel's Next Film Prema Kadanta,First Look Of Allu Sirish’s Next Movie,Allu Aravind,Sirish 6 First Look,Sirish 6 First Look Out,Sirish 6 First Look Out Now,Sirish 6 First Look Released,Allu Sirish’s Sirish 6 Movie First Look,Allu Sirish Sirish 6 Movie,Allu Sirish Birthday,Anu Emmanuel,Allu Sirish,Actor Allu Sirish,Hero Allu Sirish,Allu Sirish New Movie,Allu Sirish Latest Movie,Sirish 6 First Look Update,Allu Sirish Unveils First Look Posters Of Prema Kadanta,Allu Sirish's Next Titled Prema Kadanta,Prema Kadanta First Look,First Posters Of Prema Kadanta,Allu Sirish Upcoming Movie Poster,Allu Sirish Unveils First Look Of His Next Movie,Allu Sirish's Upcoming Film Titled Prema Kadanta,Allu Sirish's Prema Kadanta First Look Out,Allu Sirish's Next Titled Prema Kadanta,Prema Kadanta,Prema Kadanta Movie,Prema Kadanta Telugu Movie,Prema Kadanta Movie First Look,Allu Sirish’s Sirish6 Title And First Look,#PremaKadanta,#HBDAlluSirish

ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. యంగ్ హీరో అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.’ ప్రేమ కాదంట‌’ అనే టైటిల్ ను పెట్టి ఒకటి కాదు రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రీలుక్స్ తో ప్రేమ కాదంట చిత్రానికి వ‌చ్చిన హైప్ ని మ‌రింత పెంచేలా తాజాగా విడుద‌ల చేసిన రెండు ఫ్ట‌స్ లుక్స్ ఉండ‌టం విశేషం. శిరీష్, అను అద్దంలో సెల్ఫీ దిగుతూ.. శిరీష్ ముద్దు పెట్టే స్టిల్ తో మొద‌టి ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేస్తే, పోయటిక్ ఫీలింగ్ వ‌చ్చేలా రెండో ఫ‌స్ట్ లుక్ ని సిద్ధం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాతలు‌, ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twelve =