ప్రీ లుక్స్ తోనే బజ్ పెంచుతున్న ‘శిరీష్’

Allu Sirish Creates Buzz With His Upcoming Movie Pre Look Poster,Second Pre-Look Of Allu Sirish's 6th Movie,Sirish6 First Look,Telugu Filmnagar,Allu Sirish And Anu Emmanuel Pre Look,Allu Sirish Pre Look Of Sirish 6,Sirish 6,Sirish 6 Movie,Sirish 6 Movie Updates,Allu Sirish Second Pre Look His Next,Allu Sirish's Sirish6 Second Pre Look Poster,Allu Sirish Anu Emmanuel's Sirish 6 Second Pre Look,Second Pre Look Of Allu Sirish’s Next Movie,Allu Aravind,Sirish 6 Second Pre Look,Sirish 6 Second Pre Look Out,Sirish 6 Second Pre Look Out Now,Sirish 6 First Look Released,Allu Sirish’s Sirish 6 Movie Second Pre Look,Allu Sirish Sirish 6 Movie,Anu Emmanuel,Anu Emmanuel New Movie,Allu Sirish,Actor Allu Sirish,Hero Allu Sirish,Allu Sirish New Movie,Allu Sirish Latest Movie,Sirish 6 First Look On May 30th,Second Pre Look Of Allu Sirish’s Sirish6 Movie,Allu Sirish’s Sirish6 Movie Updates,Sirish6 Second Pre Look,Sirish6 First Look On May 30th,Sirish6 First Look Update,Sirish 6 Second Pre-Look Out,Allu Sirish And Anu Emmanuel,Sirish 6 Second Pre-Look,#Sirish6,#Sirish6FirstLook

మొత్తానికి అల్లు శిరీష్ ప్రీ లుక్స్ తోనే తన కొత్త సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈగ్యాప్ లో ప్రీలుక్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ అయిన రెండు ప్రీ లుక్స్ ను చూస్తుంటే ఈసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడన్న సంగతి అర్థమవుతుంది. దీంతో మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అంతటా ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది.

అల్లు శిరీష్ – అను ఇమాన్యేయేల్ ఇద్దరూ కూడా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శిరీష్ నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ రీమేక్ ‘ఏబీసీడీ’ నిరాశ పరిచింది. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ చేసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరికీ సరైన హిట్ కావాల్సిందే. మరి అందుకే ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఈసినిమా అయినా వీరిద్దరికీ బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − twelve =