కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ala Vaikunthapurramuloo Songs

ట్యాగ్ · 14 కథనాలు

#poojahegde, Pooja Hegde about Butta Bomma Song #2YearsOfAlaVaikunthapurramuloo, #AlaVaikunthapurramuloo, #AVPL,Pooja Hegde Butta Bomma Song,pooja Hedge Super Hit Song Butta Bomma Song From Alavaikuntapuramuloo, Pooja Hegde Songs,Pooja Hegde Movie So
సాంగ్

"బుట్టబొమ్మ " సాంగ్ గురించి పూజాహెగ్డే

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Thaman S Updates About His Musical Tour To America With His Latest Tweet,Ala Americapurramuloo,Music Director Thaman,Hamsini Entertainment Brings Thaman To The USA,Ala Amerikapurramuloo Thaman Live In USA 2021,Telugu Filmnagar,Latest Telugu Movies Ne
సినిమా వార్తలు

'అలా అమెరికాపురములో' అంటున్న థమన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఈసినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun and Pooja Hegde Starrer Alavaikunthapurramuloo Movie Creates Another Sensational Record,Telugu Filmnagar,Telugu Film News 2021,Icon Staar Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun,Pooja Hegde,Actress Pooja Hegde,Ala Vaikunth
సినిమా వార్తలు

"అల ..వైకుంఠపురములో.. " సెన్సేషనల్ రికార్డ్

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల ..వైకుంఠపురములో.. "మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Buttabomma Song Recieves A Unique Recognition,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Butta Bomma Viral Song For This Decade,Allu Arjun,Armaan Malik,Butta Bomma,Butta Bomma Won Th
సాంగ్

ఈ దశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ "బుట్టబొమ్మ "

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్, సముద్ర ఖని , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Butta Bomma Song Was Initially Not A Part Of Alavaikunthapurramuloo Album Says Music Director Thaman
సాంగ్

'బుట్ట బొమ్మ' పాట 'అల వైకుంఠపురములో' అనుకోలేదు ముందు..!

'అలవైకుంఠపురములో' సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్…

TFN Adminవాట్సాప్
సాంగ్

150 మిలియన్ క్లబ్‌లో “బుట్ట బొమ్మ” వీడియో సాంగ్

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. యువ సంగీత సంచలనం థమన్ స్వరపరచిన బాణీల‌న్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

Team TFNవాట్సాప్
ramuloo-ramulaa-sets-a-new-record-on-youtube
సినిమా వార్తలు

`రాములో రాములా`.. మ‌రో రికార్డ్

ఇటీవ‌ల కాలంలో ఆడియో ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రంగా `అల వైకుంఠ‌పుర‌ములో`ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇందులోని ప్ర‌తీ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూత‌లూగించింది. మ‌రీ ముఖ్యంగా.. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`, `రాములో రాములా`.. యూ ట్యూబ్ ముంగిట స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పాయి.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Songs, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo Songs, Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News, Ala Vaikunthapurramuloo Telugu Movie Songs, KTR about Samajavaragamana Song, Latest Telugu Mo
సాంగ్

'సామజవరగమన' నా మదిని వీడటం లేదు

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి థమన్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ' సామజవరగమనా', 'రాములో రాములా', బుట్ట బొమ్మ' పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ఆడియో అందించి సినిమాకు సగం సక్సెస్ అందించాడు. ఇక ఆ పాటలను సెలబ్రెటీలు సైతం ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరిపోయారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

`అల వైకుంఠ‌పుర‌ములో`... సినిమాలో సాంగ్స్ ఆర్డ‌ర్ అదేనా?

ఇటీవ‌ల కాలంలో ఆడియో ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే... అది `అల వైకుంఠ‌పుర‌ములో` అనే చెప్పాలి. ముఖ్యంగా `సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌`, `రాములో రాములా` అయితే యూ ట్యూబ్ లో వంద మిలియ‌న్ల మార్క్ ని అవ‌లీల‌గా అధిగ‌మించేశాయి. అలాగే `బుట్ట బొమ్మ‌`, `ఓ మై గాడ్ డాడీ` పాటలు కూడా యువ‌త‌రాన్ని విశేషంగా అల‌రిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Title Song Promo Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo
సాంగ్

'అల వైకుంఠపురములో' టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఎలాగైన సూపర్‌ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బన్నీ. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ', బుట్ట బొమ్మ పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
ButtaBomma Song Out From Ala Vaikunthapurramuloo Movie
సాంగ్

'అల వైకుంఠపురములో' - 'బుట్ట బొమ్మా' పాట రిలీజ్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. సామజవరగన, రాములో రాములా పాటలు 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Allu Arjun Samajavaragamana Song Sets New Records On Youtube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samajavaragamana Song Latest News,Stylish Star Allu Arjun Samajavaragamana Song Creates New Record
సాంగ్

" సామజవరగమన" సాంగ్ రికార్డ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురం లో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో రాములో రాములా సాంగ్

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల ... వైకుంఠపురములో ... మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా సుశాంత్, జయరామ్, టబు, నవదీప్ , నివేత పేతురాజ్ , సునీల్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ala Vaikunthapurramuloo Movie Songs, Ala Vaikunthapurramuloo New Song Promo, Ala Vaikunthapurramuloo Songs, Ramuloo Ramulaa Song From Ala Vaikunthapurramuloo, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema Ne
సాంగ్

'అల వైకుంఠపురములో' నుండి 'రాములో రాములా'

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఇటీవలే ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’ అన్న పాటను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా…

TFN Adminవాట్సాప్

షేర్