ఈ దశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ “బుట్టబొమ్మ “

Buttabomma Song Recieves A Unique Recognition,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Butta Bomma Viral Song For This Decade,Allu Arjun,Armaan Malik,Butta Bomma,Butta Bomma Won The Mirchi Music Award For The Most Viral Song Of The Decade In Telugu,Ala Vaikunthapurramuloo​ Butta Bomma Full Video Song,Stylish Star Allu Arjun,Thaman S,Armaan Malik Latest News,Ala Vaikunthapurramuloo,Ala Vaikunthapurramuloo Movie,Ala Vaikunthapurramuloo Telugu Movie,Ala Vaikunthapurramuloo Songs,Ala Vaikunthapurramuloo Movie Songs,Allu Arjun New Song,Butta Bomma Video Song,Thaman Songs,Avpl Full Video Songs,Ala Vaikunthapurramuloo Full Video Songs,Buttabomma Video Song,Buttabomma Full Video Song,Viral Song Of The Decade,Butta Bomma Most Viral Song Of The Decade In Telugu,Mirchi Music Award,#ButtaBomma

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్, సముద్ర ఖని , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. ముఖ్యం గా “బుట్టబొమ్మ “, “రాములో రాములా ” “సామజవరగమన” సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన అర్మాన్ మాలిక్ గానం చేసిన “బుట్టబొమ్మ “సాంగ్ కు హీరో అల్లు అర్జున్ , పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.  ఈదశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ గా “బుట్టబొమ్మ “సాంగ్ ను మిర్చి అవార్డ్స్ ఎంపిక చేసి గాయకుడు అర్మాన్ మాలిక్ కు అవార్డ్ అందజేసింది. ఆ విషయాన్ని గాయకుడు అర్మాన్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here