కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adivi Sesh

ట్యాగ్ · 149 కథనాలు

DACOIT Team Introduces Anurag Kashyap as Inspector Swamy
సినిమా వార్తలు

డెకాయిట్‌లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్‌ని అందించబోతోంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది. మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్‌ని రివీల్ చేశారు.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Team Released Republic Day Special Poster
ఫస్ట్ లుక్

హిట్ 3.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Wamiqa Gabbi On Board For Goodachari 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Goodachari 2,Goodachari 2 Movie,Goodachari 2 Telugu Movie,Goodachari 2 Movie Updates,Goodachari 2
సినిమా వార్తలు

గూఢచారి 2 లో జాయిన్ అయిన వామికా గబ్బి

యంగ్ హీరో అడవి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న స్పై థ్రిల్లర్ G2.ఇది సూపర్ హిట్ మూవీ గూడచారికి సీక్వెల్‌ గా వస్తుంది.వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్షన్ లో పాన్-ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈసినిమా లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఇక హిందీ నటి వామికా గబ్బి కూడా ఈసినిమా లో జాయిన్ అయ్యింది. వామికా,అడివి శేష్ సరసన లీడ్‌గా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Team DACOIT Welcomes Mrunal Thakur on Board
సినిమా వార్తలు

డెకాయిట్.. హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen's Laila Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

విశ్వక్ సేన్ లైలా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది 'గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, 'మెకానిక్ రాకి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ప్రస్తుతం 'లైలా' అనే మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh's Spy Thriller G2 Set To With Massive Budget of 100 Crores
సినిమా వార్తలు

100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న అడివి శేష్ G2

ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ 'గూఢచారి' 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ 'G2' నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ వినయ్‌ కుమార్‌తో కలిసి శేష్‌ రైటర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Committee Kurrollu Buzz Rising to the Next Level After Pre-release Event
సినిమా వార్తలు

ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరింత బజ్

రీసెంట్‌గా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. య‌దు వంశీ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh Says, Feel Positive Vibe After Watching Committee Kurrollu Trailer
ట్రైలర్ & టీజర్

ట్రైలర్ చూస్తే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
G2 will be International Scale, Says Hero Adivi Sesh
సినిమా వార్తలు

ఇంటర్‌నేషనల్ స్కేల్‌లో G2

ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ 'గూఢచారి' 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ 'G2' నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh Released 6 Back to Back Updates From G2
సినిమా వార్తలు

G2 నుంచి.. ఒకేసారి 6 థ్రిల్లింగ్ అప్‌డేట్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

Srikanth Mవాట్సాప్
Tollywood Star Heroes Who Changed Their Names For Silver Screen
సినిమా వార్తలు

ఈ టాలీవుడ్ స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

సిల్వర్ స్క్రీన్ పైన తమ అభిమాన హీరో పేరు కనబడగానే ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంటారు ఫ్యాన్స్. పేపర్లు చించి పైకి ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అసలు ఈ క్షణం కోసమే వేచి చూస్తున్నారా అన్నట్టు ఉంటారు అభిమానులు. అయితే ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణ విషయం. స్టార్ హీరో చిత్రం రిలీజ్ అయినప్పుడు వారి అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh Surprise Gesture for Cancer Battling Girl
సినిమా వార్తలు

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి అడివి శేష్ సర్‌ప్రైజ్

హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Announces Will Give Interesting Update About G2 on August 3rd
సినిమా వార్తలు

G2 గురించి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ - అడివి శేష్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

Srikanth Mవాట్సాప్
talented actor adivi sesh reveals why he changed his name
సినిమా వార్తలు

అసలు పేరు అందుకే మార్చా-అడివి శేష్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన అడివి శేష్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. హీరో గా మాత్రమే కాదు.. రచయితగా కూడా తన మార్కును చూపించాడు. క్షణం సినిమాతో రచయితగా కూడా అడివి శేష్ ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం అయితే అడివి శేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
shruti haasan pre look from sesh ex shruti
సినిమా వార్తలు

శేష్ న్యూ మూవీ- శృతి హాసన్ ప్రీ లుక్ రిలీజ్

క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన‌శృతి హాసన్ తండ్రికి ‌తగ్గ త‌న‌య‌గా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక వరుస సినిమాలు హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది. ఈ ఏడాది ఏకంగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకుంది శృతి. అది కూడా అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి లతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి హిట్లను అందుకుంది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది…

TFN Adminవాట్సాప్
adivi sesh and shruti haasan movie title and first look update
ఫస్ట్ లుక్

శేష్ కొత్త సినిమా ప్రీ లుక్- ఫస్ట్, టైటిల్ లుక్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుపోతున్నాడు. ఇక ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే అడివిశేష్ ఈసారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటివరకూ థ్రిల్లర్ ఇంకా స్పై నేపథ్యంలో ఉన్న సినిమాలనే ఎక్కువగా చేశాడు అడివి శేష్. ఇప్పుడు ఆ రూట్ ను మార్చి ప్రేమ కథతో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
adivi sesh emotional post on hit 2 dog max death
సినిమా వార్తలు

హిట్ 2 మ్యాక్స్ కన్నుమూత- శేష్ ఎమోషనల్ పోస్ట్

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా హిట్2 ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమా హిట్ 1 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఈసీక్వెల్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించగా.. నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మించారు.

TFN Adminవాట్సాప్
adivi sesh announcement about his new film
సినిమా వార్తలు

నా నెక్ట్స్ సినిమా లవ్ స్టోరీ

టాలీవుడ్ టాలెంటెడ్ అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్లు. మేజర్ పేట్రియాటిజం నేపథ్యంలో అలానే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
adivi sesh major movie completed one year
సినిమా వార్తలు

మేజరు కు ఏడాది- ఎప్పటికీ రుణపడి ఉంటా

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఇక గత ఏడాది మేజర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. రీసెంట్ గానే మాజీ రాష్టపతి శ్రీరామ్ నాథ్ కోవిద్ కూడా…

TFN Adminవాట్సాప్
Adivi Sesh to grace bichagadu 2 pre release event
సినిమా వార్తలు

బిచ్చగాడు 2 కోసం మేజర్

విజయ్ ఆంటోని కూడా తెలుగులో తనకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్

షేర్