కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Kriti Sanon

ట్యాగ్ · 13 కథనాలు

Kriti Sanon Responds To Rumours About Dating Prabhas,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Kriti Sanon,Actress Kriti Sanon,Kriti Sanon Upcoming Movies,Kriti
సినిమా వార్తలు

ప్రభాస్‌తో ప్రేమ, పెళ్ళి పై కృతి సనన్ స్పందన

దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ నటించారు.

Team TFNవాట్సాప్
kriti sanon begins dubbing for adipurush, adipurush dubbing, kriti sanon begins dubbing, Actress kriti sanon, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adi
సినిమా వార్తలు

ఆదిపురుష్ డబ్బింగ్ మొదలుపెట్టిన సీత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమానుండి షూటింగ్ అప్ డేట్స్ తప్ప టీజర్ విడుదలయ్యే వరకు ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు ఓం రౌత్. దాంతో వైపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఫైనల్ గా అయితే ఎన్నోరోజుల నుండి ఎదురుచూస్తున్న టీజర్ ఈనెల 2వ తేదీన రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Actress Kriti Sanon Praises Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kriti Sanon,Actress Kriti Sanon,Kriti Sanon Latest Movie Updates,Kriti Sanon New Movie Upda
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ పై కృతి సనన్ ప్రశంసలు

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ నటించిన మైథలాజికల్ మూవీ…

Team TFNవాట్సాప్
Actress Kriti Sanon Opens Up About Her Backup Career Possibility, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Kriti Sanon, Kriti Sanon, Kriti Sanon Backup Career Possib
సినిమా వార్తలు

చదువు ఉందనే ధైర్యం ఉంటే -కృతి సనన్

“1:నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో…

Team TFNవాట్సాప్
Actress Kriti Sanon, Actress Kriti Sanon Adipurush Movie, Actress Kriti Sanon Wraps Up Her Shooting Part For Adipurush, Actress Kriti Sanon Wraps Up Her Shooting Part For Adipurush Movie, Adipurush Movie Updates, Kriti Sanon, Kriti Sanon Upcoming Mov
షూటింగ్ అప్‌డేట్

'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న సీత

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా అది పురుష్. ఇక ఈసినిమాను మాములు స్పీడ్ లో పూర్తి చేయట్లేదు ఓం రౌత్. కరోనా సమయంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. మొదట ముంబైలో షూటింగ్ మొదలుపెట్టగా.. ఆతరువాత కరోనా వల్ల అక్కడ షూట్ చేయడానికి వీలు లేకపోవడంతో హైద్రాబాద్ లో కూడా షూటింగ్ ను చేశాడు ఓం రౌత్. అందుకే అనుకున్నదానికంటే చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేయగలుగుతున్నాడు. ఇప్పటికే ఈసినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ఇప్పుడు కృతిసనన్ కూడా తన షూటింగ్ ను పూర్తి…

TFN Adminవాట్సాప్
Actress Kriti Sanon Says That She Would Be Marry Rebel Star Prabhas,I Will Rather Marry Prabhas Says Kriti Sanon,Kriti Sanon Says She Would Like To Marry Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,
సినిమా వార్తలు

ప్రభాస్ ను పెళ్ళి చేసుకుంటా ! -కృతి సనన్

“1:నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ…

Team TFNవాట్సాప్
Rebel Star Prabhas Sends Birthday Wishes To Actress Kriti Sanon On Social Media,Prabhas Birthday Wishes To Adipurush Sita Kriti Sanon,Adipurush Actress,Birthday Wishes,Kriti Sanon,Kriti Sanon Birthday,Om Raut,Prabhas,SitaTelugu Filmnagar,Latest Telug
సినిమా వార్తలు

సీతకు ప్రభాస్ బర్త్ డే శుభాకాంక్షలు

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
1 Nenokkadine Fame Actress Kriti Sanon Latest Pictures Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kriti Sanon,Actress Kriti Sanon,Heroine Kriti Sanon,Kriti
సినిమా వార్తలు

చాక్లెట్ బేబీ కృతిసనన్

“1:నేనొక్కడినే ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్, బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి కథానాయికగా రూపొందిన "మిమి ", హమ్ దో హమారే దో ", "భేడియా " మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
An Interesting Update On Rebel Star Starrer Adi Purush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush Resumption In Bombay,Rebel Star Prabhas,Prabhas,Hero Prabhas,Actor P
సినిమా వార్తలు

"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Bollywood Actress Kriti Sanon Shares Her Happiness For Working In Tollywood After Six Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Kriti Sanon,Kriti Sanon,Heroine Kriti S
సినిమా వార్తలు

"ఆదిపురుష్ " సీత ఫీలింగ్స్

“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సక్సెస్ ఫుల్ "దోచేయ్ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "దిల్ వాలే "మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ సీత పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీలో క్యారెక్టర్ కై కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్
Actress Kriti Sanon Hones Her Telugu Language Skills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kriti Sanon Latest News,Kriti Sanon Movies,Kriti Sanon Latest Photoshoot Pics Goes Vir
సినిమా వార్తలు

కృతి సనన్ తెలుగు పాఠాలు

“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో కృతి సీత క్యారెక్టర్ కై ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ .. సీత పాత్ర లో నటించడం పెద్ద బాధ్యత అనీ , "ఆదిపురుష్ "మూవీ లో తనను కథానాయికగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"ఆదిపురుష్" లో సీత

టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ లో సీతగా కృతి సనన్ ఎంపిక అయ్యారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"ఆదిపురుష్" లో సీత కృతి సనన్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనున్న "ఆది పురుష్" మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్ " తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనుంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , లంకేశ్వరుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత గా పలువురి హీరోయిన్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా కృతి సనన్ ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్