ప్రభాస్ ను పెళ్ళి చేసుకుంటా ! -కృతి సనన్

Actress Kriti Sanon Says That She Would Be Marry Rebel Star Prabhas,I Will Rather Marry Prabhas Says Kriti Sanon,Kriti Sanon Says She Would Like To Marry Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Latest Updates,Adipurush Movie Latest Updates,Adipurush Prabhas,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Prabhas And Kriti Sanon Adipurush,Kriti Sanon,Actress Kriti Sanon,Heroine Kriti Sanon,Kriti Sanon Latest News,Kriti Sanon Movie Updates,Kriti Sanon New Movie,Kriti Sanon Latest Movie,Kriti Sanon Upcoming Movie,Kriti Sanon Adipurush,Kriti Sanon Adipurush Movie,Prabhas And Kriti Sanon Movie,Kriti Sanon And Prabhas New Movie,Kriti Sanon And Prabhas Adipurush Movie,I Will Love To Marry Prabhas Says Kriti Sanon,Kriti Sanon Says She Would Be Marry Prabhas,Prabhas Latest News,Kriti Sanon About Prabhas,Kriti Sanon On Prabhas,I Will Rather Marry Prabhas Says Kriti Sanon,Kriti Sanon Would Like To Marry Prabhas,Kriti Sanon Interview,Kriti Sanon Latest Interview,Kriti Sanon Movie News,Kriti Sanon Latest FIlm Updates

“1:నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎంతోమంది అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్‌ని బాలీవుడ్ బ్యూటీ కృతి పెళ్ళిచేసుకుంటా అంటున్నారు. ప్రభాస్ , టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ లలో ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్ని ఫ్లర్ట్‌చేస్తారు?’ అనే ప్రశ్నలకు కృతి సనన్‌ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ప్రభాస్‌ను పెళ్ళి చేసుకుంటాననీ , టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతాననీ , కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తాననీ కృతి సనన్‌ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 16 =