హీరో ప్రభాస్ పై కృతి సనన్ ప్రశంసలు

Actress Kriti Sanon Praises Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kriti Sanon,Actress Kriti Sanon,Kriti Sanon Latest Movie Updates,Kriti Sanon New Movie Updates,Kriti Sanon About Rebel Star Prabhas,Actress Kriti Sanon About Prabhas, Actress Kriti Sanon Praises Pan Indian Star Prabhas,kriti Sanon About Prabhas,Kriti Sanon About Prabhas Upcoming movie Adipurush,Adipurush,Prabhas Adipurush Movie Updates, Kriti Sanon playing a Role as Sita,Prabhas as Ram and Kriti Sanon as Sita in Adipurush Movie

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ నటించిన మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ ” మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. కృతి మాట్లాడుతూ ..కెరీర్‌లో ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశాననీ , కానీ ప్రభాస్‌ లాంటి ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదనీ , ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ , సహ నటుల నుంచి లైట్‌బాయ్‌ వరకు ప్రతి ఒక్కరితో వినమ్రంగా ఉంటారనీ , ముఖ్యంగా ఆయన కళ్లలో ఏదో తెలియని స్వచ్ఛత, ఆకర్షణ కనిపిస్తాయనీ , ఆ కళ్లలోని భావాల్ని అర్థం చేసుకుంటే చాలు ఆయన హృదయం తాలూకు సున్నితత్వం ఏమిటో తెలిసిపోతుందనీ , ప్రభాస్‌తో మరో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =