కృతి సనన్ తెలుగు పాఠాలు

Actress Kriti Sanon Hones Her Telugu Language Skills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kriti Sanon Latest News,Kriti Sanon Movies,Kriti Sanon Latest Photoshoot Pics Goes Viral,Kriti Sanon Latest Photoshoot,Kriti Sanon Learning Telugu For Adipurush,Actress Kriti Sanon,Heroine Kriti Sanon,Kriti Sanon Opens Up On Playing Sita In Adipurush,Kriti Sanon Learns Telugu For Adipurush,Prabhas,Actor Prabhas,Adipurush Movie,Adipurush Telugu Movie,Kriti Sanon Adipurush,Kriti Sanon Telugu Language Skills,Actress Kriti Sanon About Adipurush Movie,Kriti Sanon Learns Telugu Language For Prabhas Adipurush,Kriti Sanon Upcoming Movie,Kriti Sanon New Movie Details,Kriti Sanon Latest Film Updates,Kriti Sanon Hires Telugu Tutor For Adipurush,Kriti Sanon As Sita In Adipurush

“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో కృతి సీత క్యారెక్టర్ కై ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ .. సీత పాత్ర లో నటించడం పెద్ద బాధ్యత అనీ , “ఆదిపురుష్ “మూవీ లో తనను కథానాయికగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ లోప్రభాస్ కు జోడీగా కృతి సనన్ నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో సీత గా నటిస్తున్న కృతి డైలాగ్స్ కై తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =