సీతకు ప్రభాస్ బర్త్ డే శుభాకాంక్షలు

Rebel Star Prabhas Sends Birthday Wishes To Actress Kriti Sanon On Social Media,Prabhas Birthday Wishes To Adipurush Sita Kriti Sanon,Adipurush Actress,Birthday Wishes,Kriti Sanon,Kriti Sanon Birthday,Om Raut,Prabhas,SitaTelugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas Latest News,Prabhas New Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas Next Movie,Prabhas Next Projects,Prabhas Upcoming Projects,Prabhas Latest Film Updates,Prabhas Sends Birthday Wishes To Actress Kriti Sanon,Prabhas Sends Birthday Wishes To Kriti Sanon,Prabhas Birthday Wishes To Kriti Sanon,Prabhas To Kriti Sanon,Prabhas And Kriti Sanon Movie,Prabhas And Kriti Sanon Film,Kriti Sanon,Actress Kriti Sanon,Heroine Kriti Sanon,Kriti Sanon Movie News,Kriti Sanon Movie Updates,Kriti Sanon Birthday News,Happy Birthday Kriti Sanon,HDB Kriti Sanon,Rebel Star Prabhas Birthday Wishes To Kriti Sanon,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Adipurush Sita Kriti Sanon,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Kriti Sanon Adipurush

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. .నిన్న (జులై27) మంగళవారం కృతి సనన్‌ తన 31వ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. అభిమానులతో పాటు టాలీవుడ్ , బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపారు . హీరో ప్రభాస్ తన సీతకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “ఆదిపురుష్‌”కి మీరు చేసేది చాలా విలువైనదని అంటూ కృతి సనన్‌ ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి బర్త్ డే విషెస్‌ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =