“ఆదిపురుష్” లో సీత

1 Nennokadine Fame Actress Kriti Sanon Roped In To Play The Female Lead In Adipurush Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Adipurush,Adipurush Movie,Adipurush Update,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Movie News,Adipurush Movie Latest Updates,Adipurush Cast,Director Om Raut,Om Raut,Kriti Sanon,Actress Kriti Sanon,Sunny Singh,Prabhas,Rebel Star Prabhas,Prabhas Adipurush,Adipurush Team Welcomes Kriti Sanon And Sunny Singh To The Adipurush Family,Kriti Sanon And Sunny Singh In Adipurush,Kriti Sanon In Adipurush,Sunny Singh In Adipurush,Kriti Sanon As Sita In Adipurush,Sunny Singh As Lakshman In Adipurush,Prabhas Welcomes Kriti Sanon As Sita,Kriti Sanon Join Adipurush Cast,Adipurush Full Cast,Kriti Sanon Joins Adipurush Cast as Sita,Adipurush Movie Cast,Adipurush Kriti Sanon As Sita,#Adipurush

టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న “ఆదిపురుష్ “మూవీ లో సీతగా కృతి సనన్ ఎంపిక అయ్యారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందిన “1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో కృతి , ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. హీరో ప్రభాస్ , కృతి ల జోడీ చూడ ముచ్చటగా ఉండి అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. కృతి రీసెంట్ గా “ఆదిపురుష్ “మూవీ టీమ్ తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.