కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Allari Naresh

ట్యాగ్ · 11 కథనాలు

Allari Naresh Nandhi Combination New Movie Started,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allari Naresh,Hero Allari Naresh,Actor Allari Naresh,Allari Naresh upcoming Movies,Alla
సినిమా వార్తలు

'నాంది' డైరెక్టర్ తో నరేష్ మరోసారి..!

కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Allari Naresh New Movie Sabhaku Namaskram Movie Launched Today In A Grand Way,Allari Naresh’s Sabhaku Namaskaram Formally Launched,Allari Naresh's Daughter Ayana,Naandi Director Vijay,Sabhaku Namaskaram Shoot Begins This September,Satish Mallampati,T
సినిమా వార్తలు

'సభకు నమస్కారం' గ్రాండ్ లాంఛ్

ఇటీవలే నాంది లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించాడు అల్లరి నరేష్. ఈసినిమాలో తన నటనతో ప్రేక్ష‌కులతో పాటు విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. “సభకు నమస్కారం” పేరుతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే ఒకటి రెండు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నాంది' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నరేష్ . ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ కొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. రేపు థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలంటే మాత్రం ఒక రోజు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అవేంటో ఒకసారి లుక్కేద్దాం.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'నాంది' రిలీజ్ డేట్ ఫిక్స్

కామెడీ హీరోగానే కెరీర్ ను ప్రారంభించిన అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలే కాదు నేను, గ‌మ్యం, శంభో శివ శంభో ఈమధ్య కాలంలో వచ్చిన మహర్షి సినిమాలో చేసిన పాత్ర ఇలా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి సీరియస్ పాత్రతో మనముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బంగారు బుల్లోడు' కోసం ఆ పనులు నేర్చుకున్నా..!

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ కొనసాగిస్తా -అల్లరి నరేష్

"కితకితలు ", "సీమశాస్త్రి ", బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి ", బెట్టింగ్ బంగార్రాజు ", "సుడిగాడు ", "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో పెర్ఫార్మ్ చేసి అల్లరి నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ "మహర్షి "మూవీ లో హీరో స్నేహితుడి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లరి నరేష్ ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రం క్రైమ్ థ్రిల్లర్ "నాంది ", కామెడీ ఎంటర్ టైనర్ "బంగారు బుల్లోడు "మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల్లరి నరేష్ కీలక నిర్ణయం

"కితకితలు ", "అత్తిలి సత్తి బాబు ఎల్ కె జి ", "సీమ శాస్త్రి ", "బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి ", "సుడిగాడు ", "బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ", "సెల్ఫీ రాజా " వంటి కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. "గమ్యం " మూవీ లో అల్లరి నరేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం "నాంది ", "బంగారు బుల్లోడు "మూవీస్ లో నటిస్తున్నారు. "నాంది " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"నాంది "మూవీ షూటింగ్ పూర్తి

ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ "నాంది -ఎ న్యూ బిగినింగ్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'నాంది' షూటింగ్ ఆగడం పై నరేష్ క్లారిటీ..!

వేటినైనా ఆపడం కష్టం కానీ రూమర్స్ ను ఆపడం మాత్రం చాలా కష్టం. అది కూడా సినిమా పరిశ్రమలో అయితే ఇంకా కష్టం. ఏదైనా సినిమా వస్తుందంటే అది రిలీజ్ అయ్యేంత వరకూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.. ఇక ఆ రూమర్స్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే వుంటారు చిత్రయూనిట్ కూడా. ఇప్పుడు నాంది టీం కూడా అదే పనిలో పడింది. తాజాగా ఈ సినిమాపై కూడా ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆ సినిమా షూటింగ్ ఆపడంపై. అసలు సంగతేంటంటే..

TFN Adminవాట్సాప్

షేర్