కామెడీ కొనసాగిస్తా -అల్లరి నరేష్

Allari Naresh Makes An Interesting Statement About His Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allari Naresh,Actor Allari Naresh,Hero Allari Naresh,Allari Naresh About His Film Career,Allari Naresh Film Career,Tollywood,Allari Naresh Toughest Job,Naandi,Bangaru Bullodu,Allari Naresh Says About Toughest Job,Allari Naresh On His Film Career,Allari Naresh Movie Career,Allari Naresh Latest News,Allari Naresh New Movie News,Allari Naresh Upcoming Movie Details,Allari Naresh Latest Movie Updates

“కితకితలు “, “సీమశాస్త్రి “, బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి “, బెట్టింగ్ బంగార్రాజు “, “సుడిగాడు “, “బ్రదర్ ఆఫ్ బొమ్మాళి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో పెర్ఫార్మ్ చేసి అల్లరి నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ “మహర్షి “మూవీ లో హీరో స్నేహితుడి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లరి నరేష్ ప్రస్తుతం
ప్రయోగాత్మక చిత్రం క్రైమ్ థ్రిల్లర్ “నాంది “, కామెడీ ఎంటర్ టైనర్ “బంగారు బుల్లోడు “మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పి వి గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “బంగారు బుల్లోడు ” మూవీ జనవరి 23 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. నటన కు ఆస్కారం ఉన్న పాత్రలలో నటించడం ఇష్టమనీ , తనకు కామెడీ హీరో అనే బ్రాండ్ ఇమేజ్ రావడం ఆనందంగా ఉందనీ , కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టమైన పని అనీ , “నాంది “వంటి డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించినా , కామెడీ జానర్ కు దూరం కాననీ , కామెడీ కొనసాగిస్తాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 9 =